మీరు గర్భం తో ఉన్నారా? అవునా!!! అయితే అంతటితోనే కథ అయిపోలేదు. ప్రెగ్నన్సీ నుంచి ప్రసవం వరకు మీకోసం బోలెడన్ని SURPRISEలు, TWISTలు ఎదురుచూస్తున్నాయి. మీకోసం వాటిని మేము సరదాగా అందిస్తున్నాం…
STAGE 1
THE SURPRISE!!!!!!నేను నిజంగా ప్రేగ్నన్ట్ ఆఆఆ ???
STAGE 2
ఇంట్లో ప్రెగ్నన్సీ టెస్ట్
STAGE 3
పూర్తిగా నిర్ధారించుకోడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం
STAGE 4
డాక్టర్ కూడా చెప్పసాక ఇక మనసులో డాన్సులే
STAGE 5
ఓకే రిలాక్స్!!ఇంకా జరగాల్సిన స్టోరీ చాలా ఉంది
STAGE 6
శ్రీవారికి surprise ఇచ్చేలా ఎలా చెప్పాలి???
STAGE 7
స్నేహితులు, బంధువులు అందరికి చెప్పాక
STAGE 8
ULTRASOUND లో ఫస్ట్ టైం మీ బాబు/పాప గుండెచప్పుడు వినడం
STAGE 9
కడుపులో బిడ్డ ఫస్ట్ టైం తన్నడం
STAGE 10
ఎప్పుడూ టైర్డ్ గా ఉంటుంది
STAGE 11
నెలలు గడిచే కొద్ది .. మీ అందమైన చర్మానికి BYE BYE చెప్పేయండి…స్ట్రెచ్ మర్క్స్ కు HELLO చెప్పండి. ELASTIC WOMAN అయిపోతే బావున్ను!!! అనిపిస్తుంది కదూ
STAGE 12
ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తునే ఉంటుంది
STAGE 13
మీ బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్….మిమ్మల్ని చేస్తాయి…CRAZZZZYYYY
STAGE 14
చివరికి మీ పాపా/బాబు హీరోలా ఎంట్రీ ఇస్తారు
మీరు నవ్వుకున్నాక, మీకు తెలిసి ప్రెగ్నన్సీ తో ఉన్నవాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా SHARE చేయండి…వాళ్ళు కాసేపు నవ్వుకుంటారు