పిల్లలకు-సాలిడ్-ఫుడ్-మొదలు-పెట్టిన-తరువాత-తప్పకుండా-తినిపించాల్సిన-8-అద్భుతమైన-ఆహారాలు-పిల్లలు-తల్లిపాలు-తాగే-దశ-నుంచి-సాలిడ్-ఫుడ్-solid-food-తినే-దశకు-మారేటప్పుడు-ప్రతి-తల్లికి-కొంత-కంగారు-భయం-ఉంటాయి-పిల్లలకు-సాలిడ్-ఫుడ్-ఈ-అలవాటు-చేయాలి-ఎలా-తినిపించాలి-ఎన్ని-సార్లు-తినిపించాలి-అంతకన్నా-ముఖ్యంగా-ఎలాంటి-ఆహారాలు-తినిపించాలి-అన్నదే-పెద్ద-ప్రశ్న-ఈ-దశలో-పిల్లలకు-తప్పకుండా-తినిపించాల్సిన-8-సాలిడ్-ఫుడ్స్-ఇవే…-1అరటి-పండు-అరటి-పండ్లలో-పిల్లలకు-మంచి-చేసే-పొటాషియం-ఫైబర్-ఎక్కువగా-ఉంటాయి-అరటి-పండ్లను-మీ-పిల్లలు-తినే-అద్భుతమైన-ఆహారంగా-తయారుచేయచ్చు-పూర్తిగా-తొక్క-తీసిన-అరటి-పండును-గుజ్జుగా-చేసి-పాలతో-కలిపి-తినిపించండి-బాగా-పండిన-అరటి-పండ్లను-మాత్రమే-వాడండి-పచ్చివి-అజీర్తి-కడునొప్పి-ని-కలిగిస్తాయి-2ఆలూ-ఆలూ-ను-స్టీమ్-చేయండి-లేదా-ఉడకపెట్టండి-తర్వాత-పూర్తిగా-తొక్కు-తీసేసి-స్మాష్-మెత్తగా-నలపడం-చేయండి-వీలుంటె-ఫుడ్-ప్రాసెసర్-వాడండి-దీనికి-నీరు-లేదా-పాలు-బాగా-కలిపి-పిల్లలకు-తినిపించండి-పిల్లలు-చాలా-ఇష్టంగా-తింటారు-ఆలూ-లో-యాంటీఆక్సిడాంట్స్-ఫైబర్-ఎక్కువగా-ఉంటాయి-పిల్లలకు-తప్పకుండ-తినిపించాల్సిన-సాలిడ్-ఫుడ్-3క్యారెట్-పూర్తిగా-తొక్క-తీసేసిన-క్యారట్-లను-నీళ్లలో-15-20-నిమిషాలు-ఉడకపెట్టండి-తర్వాత-వాటిని-పూర్తిగా-బజ్జిలా-చేసి-పాలతో-కానీ-నీళ్ళతో-కానీ-కలిపి-తినిపించండి-క్యారెట్-లో-పిల్లలకు-మేలు-చేసే-విటమిన్-‘a’-బీటా-కెరోటిన్-అధిగంగా-ఉంటాయి-అంతేకాకుండా-క్యారెట్-తియ్యగా-ఉంటుంది-కాబట్టి-పిల్లలు-ఇష్టంగా-తింటారు-4గుమ్మడి-కాయ-గుమ్మడి-కాయలో-పిల్లల-ఎదుగుదలకు-కావాల్సిన-ఐరన్-పొటాషియం-బీటా-కెరోటిన్-ఉంటాయి-గుమ్మడి-కాయ-తొక్క-తీసి-ఉడకపెట్టి-మెత్తగా-చేసి-తినిపించండి-అయితే-టేస్ట్-కొత్తగా-ఉంటుంది-కాబట్టి-మొదట్లో-పిల్లలు-తినడానికి-ఇష్టపడక-పోవచ్చు-అందుకె-అలవాటు-అయ్యేంత-వరకు-తల్లి-పాలు-పిండి-దాంతో-కలిపి-పెట్టండి-5బీన్స్-బీన్స్-లో-పిల్లల-అరుగుదలకు-మేలు-చేసే-ఫైబర్స్-పుష్కలంగా-ఉంటాయి-అంతేకాకుండా-ఎప్పుడు-అందుబాటులో-ఉంటాయి-వీటిని-మెత్తగా-అయ్యేంత-వరకు-స్టీమర్-లో-15-నిమిషాల-వరకు-ఉడికించి-మెత్తగా-చేసి-తినిపించండి-6ఆపిల్-బాగా-పండిన-ఆపిల్స్-ని-తొక్క-తీసి-స్టీమ్-చేయండి-తర్వాత-బాగా-మెత్తగా-చేసి-పాలతో-కలిపి-తినిపించండి-ఆపిల్స్-త్వరగా-స్టీమ్-అవుతాయి-తీయగా-ఉంటాయి-పిల్లల-ఇష్టంగా-తింటారు-అయితే-బాగా-పండిన-వి-మాత్రమే-ఎంచుకోండి-7మామిడి-పండు-మామిడి-పండ్లలో-పిల్లలకు-కావాల్సిన-విటమిన్స్-అధికంగా-ఉంటాయి-దోర-మామిడి-పండును-తొక్క-తీసి-ముక్కలు-చేయండి-ఈ-ముక్కలను-స్టీమర్-లో-ఉడకపెట్టి-మెత్తగా-చేసి-తినిపించండి-బాగా-పండిన-మామిడి-పండ్లను-ఉడకపెట్టాల్సిన-అవసరం-లేదు-గుజ్జుగా-చేసి-తినిపించండి-8-పీచెస్-peaches-ఈ-మధ్య-మార్కెట్-లో-పీచెస్-కూడా-అందుబాటులో-ఉంటున్నాయి-పీచెస్-పిల్లలకు-తప్పకుండా-తియించాల్సిన-మంచి-సాలిడ్-ఫుడ్-అయితే-బాగా-పండిన-వాటిని-మాత్రమే-తినిపించండి-వీటిని-ఉడక-పెట్టాల్సిన-అవసరం-లేదు-తొక్క-తీసేసి-స్పూన్-తో-మెత్తగా-నలిపి-పిల్లలకు-తినిపించండి-గుర్తు-పెట్టుకోవాల్సిన-చిట్కాలు-1బాగా-పండిన-పండ్లను-మాత్రమే-ఎంచుకోండి-2కొంచెం-నీళ్ళు-పాలు-లేదా-తల్లి-పాలు-కలిపి-తినిపించండి-3-3మెత్తగా-చేసిన-తరువాత-ఏవైనా-నలగని-పెద్ద-గెడ్డలు-ఉంటే-తీసేయండి-పిల్లలకు-అరగక-పోవచ్చు-xyz

పిల్లలకు సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టిన తరువాత తప్పకుండా తినిపించాల్సిన 8 అద్భుతమైన ఆహారాలు

పిల్లలు తల్లిపాలు తాగే దశ నుంచి సాలిడ్ ఫుడ్ (solid food) తినే దశకు మారేటప్పుడు ప్రతి తల్లికి కొంత కంగారు, భయం ఉంటాయి. పిల్లలకు సాలిడ్ ఫుడ్ ఈ అలవాటు చేయాలి, ఎలా తినిపించాలి, ఎన్ని సార్లు తినిపించాలి. అంతకన్నా ముఖ్యంగా ఎలాంటి ఆహారాలు తినిపించాలి అన్నదే పెద్ద ప్రశ్న. ఈ దశలో పిల్లలకు తప్పకుండా తినిపించాల్సిన 8 సాలిడ్ ఫుడ్స్ ఇవే….

1.అరటి పండు

అరటి పండ్లలో పిల్లలకు మంచి చేసే పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అరటి పండ్లను మీ పిల్లలు తినే అద్భుతమైన ఆహారంగా తయారుచేయచ్చు. పూర్తిగా తొక్క తీసిన అరటి పండును గుజ్జుగా చేసి పాలతో కలిపి తినిపించండి. బాగా పండిన అరటి పండ్లను మాత్రమే వాడండి. పచ్చివి అజీర్తి, కడునొప్పి ని కలిగిస్తాయి.

2.ఆలూ

ఆలూ ను స్టీమ్ చేయండి లేదా ఉడకపెట్టండి. తర్వాత పూర్తిగా తొక్కు తీసేసి స్మాష్ (మెత్తగా నలపడం ) చేయండి. వీలుంటె ఫుడ్ ప్రాసెసర్ వాడండి . దీనికి నీరు లేదా పాలు బాగా కలిపి పిల్లలకు తినిపించండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ లో యాంటీఆక్సిడాంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు తప్పకుండ తినిపించాల్సిన సాలిడ్ ఫుడ్.

3.క్యారెట్

పూర్తిగా తొక్క తీసేసిన క్యారట్ లను నీళ్లలో 15-20 నిమిషాలు ఉడకపెట్టండి. తర్వాత వాటిని పూర్తిగా బజ్జిలా చేసి పాలతో కానీ నీళ్ళతో, కానీ కలిపి తినిపించండి. క్యారెట్ లో పిల్లలకు మేలు చేసే విటమిన్ ‘A’, బీటా కెరోటిన్ అధిగంగా ఉంటాయి. అంతేకాకుండా క్యారెట్ తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.

4.గుమ్మడి కాయ

గుమ్మడి కాయలో పిల్లల ఎదుగుదలకు కావాల్సిన ఐరన్, పొటాషియం, బీటా కెరోటిన్ ఉంటాయి. గుమ్మడి కాయ తొక్క తీసి ఉడకపెట్టి , మెత్తగా చేసి తినిపించండి. అయితే టేస్ట్ కొత్తగా ఉంటుంది కాబట్టి, మొదట్లో పిల్లలు తినడానికి ఇష్టపడక పోవచ్చు. అందుకె అలవాటు అయ్యేంత వరకు తల్లి పాలు పిండి దాంతో కలిపి పెట్టండి.

5.బీన్స్

బీన్స్ లో పిల్లల అరుగుదలకు మేలు చేసే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. వీటిని మెత్తగా అయ్యేంత వరకు స్టీమర్ లో 15 నిమిషాల వరకు ఉడికించి మెత్తగా చేసి తినిపించండి.

6.ఆపిల్

బాగా పండిన ఆపిల్స్ ని తొక్క తీసి స్టీమ్ చేయండి. తర్వాత బాగా మెత్తగా చేసి పాలతో కలిపి తినిపించండి. ఆపిల్స్ త్వరగా స్టీమ్ అవుతాయి, తీయగా ఉంటాయి. పిల్లల ఇష్టంగా తింటారు.

అయితే బాగా పండిన వి మాత్రమే ఎంచుకోండి.

7.మామిడి పండు

మామిడి పండ్లలో పిల్లలకు కావాల్సిన విటమిన్స్ అధికంగా ఉంటాయి. దోర మామిడి పండును తొక్క తీసి ముక్కలు చేయండి. ఈ ముక్కలను స్టీమర్ లో ఉడకపెట్టి మెత్తగా చేసి తినిపించండి. బాగా పండిన మామిడి పండ్లను ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, గుజ్జుగా చేసి తినిపించండి.

8. పీచెస్ (PEACHES)

ఈ మధ్య మార్కెట్ లో పీచెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. పీచెస్ పిల్లలకు తప్పకుండా తియించాల్సిన మంచి సాలిడ్ ఫుడ్. అయితే బాగా పండిన వాటిని మాత్రమే తినిపించండి. వీటిని ఉడక పెట్టాల్సిన అవసరం లేదు. తొక్క తీసేసి స్పూన్ తో మెత్తగా నలిపి పిల్లలకు తినిపించండి.

గుర్తు పెట్టుకోవాల్సిన చిట్కాలు:

1.బాగా పండిన పండ్లను మాత్రమే ఎంచుకోండి

2.కొంచెం నీళ్ళు, పాలు, లేదా తల్లి పాలు కలిపి తినిపించండి 3

3.మెత్తగా చేసిన తరువాత ఏవైనా నలగని పెద్ద గెడ్డలు ఉంటే తీసేయండి. పిల్లలకు అరగక పోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: