mee-pillala-kosam-5-best-daipers

పసిపిల్లలు ఉన్న ఇంట్లో డైపర్లు తప్పకుండా ఉంటాయి. కానీ ఎలాంటి డైపర్స్ వాడాలి?  ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. డైపర్ అయితే చాలు ఏదైనా, ఎలాంటిదైనా పర్వాలేదు అనుకుంటున్నారా? మీరు చాలా పొరపడుతున్నారు. మీ పిల్లల కోసం మీరు సరైన డైపర్ ను ఎంచుకోకపోతే, రాషెస్ లాంటి సమస్యలు రావచ్చు. అందుకే పిల్లల కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ డైపర్స్ మీ కోసం…

1.ప్యాంపర్స్ స్వాడ్లర్స్

 

Pampers Swaddlers

డిస్పోసాబుల్ డైపర్స్ లో ఇవి టాప్ 1. మీ పిల్లలకు డైపర్ ఎప్పుడు మార్చాలో తెలిపే వెట్నెస్ ఇండికేటర్ ఉంటుంది. 12 గంటల వరకు పిల్లలను తడిదనం నుంచి కాపాడుతాయి. పిల్లలకు సౌకర్యంగా ఉంటాయి.

2. గుడ్’నైట్స్ బెడ్’టైం ప్యాంట్స్

GoodNites Bedtime Pants

మీ పిల్లలకు రాత్రిపూట వాడడానికి గుడ్’నైట్స్ బెడ్’టైం ప్యాంట్స్ సరైన ఎంపిక. మార్కెట్లో అందుబాటులో ఉన్న నైట్ డైపర్స్ అన్నిటిలో ఇది 20% ఎక్కువ తడిని పీల్చుకుంటుంది.

3. హగ్గిస్ స్నాగ్ అండ్ డ్రై

Huggies Snug and Dry

ఈ డైపర్లు లో ట్రిపుల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. పిల్లలను తడి నుంచి 12గంటల వరకు తడినుంచి రక్షిస్తుంది.

4.ప్యాంపర్స్ బేబీ డ్రై

Pampers Baby Dry

ఈ డైపర్స్ పిల్లలకు చాలా  మెత్తగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులో ఉండే 3 లేయర్ ప్రొటెక్షన్ పిల్లల చర్మాన్ని డ్రైగా ఉంచి, రాషెస్ రాకుండా కాపాడుతుంది.

5.హగ్గిస్ లిటిల్ మూవర్స్

Huggies Little Movers

 

 

 

మీ పిల్లలు ఎప్పుడు కదులుతు ఉంటే ఈ డైపర్లు వాడండి. ఇందులో డబల్ గ్రిప్ స్ట్రిప్స్ ఉంటాయి. పిల్లలను తడినుంచి కాపాడుతాయి.

Leave a Reply

%d bloggers like this: