mana-sineetaralu-rakhi-panduganu-ela-jarupukunnaro-choodandi

రామ్ చరణ్ – పోలేనా 


రామ్ చరణ్ కి రాఖీ కడుతున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్ కూతురు పోలేనా. 2016 లో రాఖీ సందర్బంగా రామ్ చరణ్ తన ఫేస్బుక్ పేజీలో ఈ ఫోటోని తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 

రకుల్ ప్రీత్ సింగ్ – అమన్ ప్రీత్ 


కొన్ని గంటల ముందు రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడికి రాఖీ కట్టిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్బంగా తనజీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తూ తన తమ్ముడు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలియ చేసింది.

నిహారిక – వరుణ్ తేజ్


మెగా ఫామిలీకు చెందిన వీరి మధ్య ఎంత మంచిది అనుబంధం ప్ప్రేమ ఉందొ ఈ ఫోటో చూస్తే తెలిసిపోతుంది. 2016లో వరుణ్ తేజ్ ఫిదా సినిమా సెట్స్లో ఉండగా నిర్వహిక వెళ్లి అతనికి రాఖీ కట్టింది.

గౌతమ్ – సితార 


ఈ ఫోటో చుడండి ఎంత ముద్దుగా ఉందో. అన్న చెల్లెలా అనుబంధం ఈ ఒక్క ఫోటో ద్వారా తెలిసిపోతుంది. మహేష్ బాబు కొడుకు కూతురు రాఖీ పండగను ఇలా చేసుకున్నారన్నమాట. 

Leave a Reply

%d bloggers like this: