pregnancytho-vunna-mahilalu-teesukovalsina-4-best-protien-powderlu

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ప్రోటీన్స్ చాలా అవసరం. ప్రోటీన్స్, శరీరంలో కండరాలను బలంగా చేస్తాయి,  అలాగే రక్త పోటును కూడా నియంత్రిస్తాయి. కానీ మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, కేవలం మీరు తీసుకునే ఆహారం ద్వారా అందకపోవచ్చు. అందుకే డాక్టర్లు ప్రెగ్నన్సీతో ఉన్న వాళ్ళను, ప్రోటీన్ సప్లిమెంట్స్ (protien supplement) తీసుకోమని సలహా ఇస్తారు. ప్రెగ్నన్సీతో ఉన్న వాళ్ళ కోసం, మార్కెట్లో దొరికే ఉత్తమమైన ప్రోటీన్ పౌడర్లు (protien powder) ఇవే….

1. ప్రోటినెక్స్ మామ
Protinex Mama

ఈ ప్రోటీన్ పౌడర్లో అవసరమైన 23 విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది పూర్తిగా 100% వెజిటేరియన్. ఈ పౌడర్ ప్రెగ్నన్సీ తో ఉన్న వాళ్ళ, పూర్తి శరీర  ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే డిహెచ్’ఏ(DHA), కడుపులోని శిశువు యొక్క మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది.

2. బ్లూ బోన్నెట్ 100% నాచురల్ వే ప్రోటీన్ ఐసొలేట్ పౌడర్
BlueBonnet 100% Natural Whey Protein Isolate Powder

ఈ ప్రోటీన్ పౌడర్లో సన్ ఫ్లవర్ లెసిథిన్, MCT ఆయిల్, ఉంటాయి. ఇవి తల్లిని బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా మంది డాక్టర్లు, ఈ పౌడర్ను వాడమని సూచిస్తారు.

3. యూనివెడ్ లీన్ రా పీ ప్రోటీన్ పౌడర్
Unived Lean Raw Pea Protein Powder

ఈ పౌడర్ ను 100% పచ్చి బఠానీలతో తయారు చేస్తారు. దీనిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు. మంచి శక్తిని అందిస్తుంది.

4. ట్రూ ఎలిమెంట్స్ నూట్రిబ్యాక్స్ 
True Elements Nutribox

ఇందులో మూడు ముఖ్యమైన పదార్ధాలు ఉంటాయి. వీట్ గ్రాస్ పౌడర్ (wheat grass powder), కాలిఫ్లవర్ పౌడర్ ( cauliflower powder), చియా సీడ్ పౌడర్ (chia seed powder). వీటిలో శరీరానికి కావాల్సిన మైక్రో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 

 

Leave a Reply

%d bloggers like this: