అందమైన కళ్ళు, మీ ముఖారవిందాన్ని కాంతివంతం చేస్తాయి. మీ కళ్ళకు ఒక అందమైన రూపాన్ని, కాజల్ ఇస్తుంది. అందుకే అందరూ కళ్ళకు కాజల్ వాడడానికి ఇష్టపడుతారు, కానీ ఎలాంటి కాజల్స్ వాడాలో తెలీదు. అందుకే మీరు కాజల్ ఎంచుకోవడాన్ని సులభం చేయడానికి, 5 బెస్ట్ కాజల్స్ మీకోసం…
1. ల్యాక్మే ఐకానిక్ కాజల్ – Lakme Eyeconic Kajal

ఈ కాజల్ మీ కళ్ళను అందంగా చేస్తుంది. 22 గంటల పాటు అలాగే ఉంటుంది, మరియు వాటర్ ప్రూఫ్ కూడా.
2. మేబిల్లైన కొలొస్సల్ కాజల్ – Maybelline Colossal Kajal

దీనితో వివిధ రకాల స్టైల్స్ లో కాజల్‌ని పెట్టుకోవచ్చు. మందం, సన్నం ఏ విధంగానైనా కాజల్ పెట్టుకోవచ్చు.
3. లోరెల్ పారిస్ కాజల్ – L’oreal Paris Kajal

దీని సులువుగా పెట్టుకోవచ్చు. మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో, విటమిన్ E, C, ఆలివ్ ఆయిల్, కోకోవా బట్టర్, లాంటి కళ్ళకి మంచి చేసే పదార్ధాలు ఉంటాయి.
4. ఎల్లే 18 ఐ డ్రామా కాజల్ – Elle 18 Eye Drama Kajal

ఇది సులువుగా వేసుకోవచ్చు, అలాగే సులువుగా తీసేయచ్చు. కళ్ళకు ఏ హాని చేయదు.
5. ఫేసెస్ లాంగ్ వేర్ ఐ పెన్సిల్ – Faces Long Wear Eye Pencil

ఈ కాజల్ మీకు కావాల్సిన వివిధ రకాల రంగుల్లో లభిస్తుంది. మీరు చాలా స్టైల్స్ లో కాజల్స్ పెట్టుకోవచ్చు.