pregnancy-samayamlo-noppulanu-tagginchukovadaniki-3-sahajamaina-chitkalu

ప్రెగ్నన్సీ సమయంలో అందరి సలహాలు తీసుకోవడం, మంచి సలహాలు పాటించడం ఆచరణీయం. పెరుగుతున్న కడుపు, అలసట, బద్ధకం, దురద పెడుతున్న చర్మం మరియు మార్నింగ్ సిక్నెస్ వంటివి మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? సహజంగా  వీటిని ఎలా నివారించుకోవాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు చాల చోట్ల వెతికి అలసిపోయుంటారు. సరైన సమాధానం దొరకలేదా అయితే ఈ చిట్కాలను పాటించండి. ఆర్టిఫిషల్ ప్రాడక్ట్స్ కంటే సహాజంగానే వీటిని నివారించుకోవడం ఉత్తమం. ప్రకృతి దగ్గర ప్రతి సమస్యకు జవాబు ఉంటుంది, మనం తెలుసుకోవాలి అంతే.

1. పాదాల నొప్పులు

మంచిగ మర్దన చేసుకుంటే మీ పాదాలకు హాయిగా విశ్రాంతి లభించినట్టు ఉంటుంది. పెరుగుతున్న బరువు మారుతున్న శరీరాకృతి మీ పాదాల మీద కలిగించి నొప్పి కలిగేలా చేస్తాయి. విటమిన్ E లేదా ఆలివ్ నూనెతో మర్దన చేసుకుంటే నొప్పి నుంచి కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. షీ బట్టర్ నూనెతో మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గి హాయిగా ఉంటుంది. కుదిరితే మీ పాదాలను ఉప్పు లేదా అవసరమైన ఆయిల్ కలిపిన గోరు వెచ్చని నీటిలో కాసేపు పీటడం మంచిది. అంతే కాకుండా, చిన్న చిన్న కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే మరింత హాయిగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో పండ్ల రసం మరియు నీరు తీసుకోవడం కూడా ఆచరణీయయం మరియు ఆరోగ్యకరం.

చిట్కా: The Mom’s Co.’s Natural Foot Cream పాదాలు మార్చనా చేసుకోవడానికి ఉపాయగించడం మంచిది.

2. విచిత్రమైన వాసనలు, మార్నింగ్ సిక్నెస్ మరియు అలసట

ప్రకృతి ప్రసాదించిన అమోఘమైన వాటిలో కొబ్బరి నూనె ఒకటి. దీని లాభాలు అనేక రకాలుగా ఉంటాయి, వాటిలో ముఖ్యమైనవి చర్మానికి మరియు జుట్టుకి కావాల్సినంత తేమను అందివ్వడం. కొబ్బరి నూనె ఉన్న సోపుతో కానీ షాంపూ మాత్రమే వాడండి. మీ చర్మం ఉత్తేజం చెంది చేదు వాసనలు రాకుండా చేస్తుంది. అంతే కాకుండా మీ చర్మం మృదువుగా మారి ప్రసవం తరువాత కూడా కొబ్బరి నూనెను వాడాలనుకుంటారు.

అల్లం (జింజర్) మార్నింగ్ సిక్నెస్ కి అద్భుతమైన మందు. ఒక చెంచాడు అల్లం రసం స్నానం చేసే నీటిలో కలుపుకుకొని స్నానం చేయడం ద్వారా మార్నింగ్ సిక్నెస్ మీ దరికి రాదు. అంతేకాకుండా, వికారంగా ఉండడం, వాంతి వచ్చేలా ఉండడం వంటివి కేవలం అల్లం ఎదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా తగ్గుతాయంటే నమ్ముతారా? నమ్మాలి ఎందుకంటే అది నిజం.

మరిన్ని చిట్కాలు కూడా మీరు ప్రయత్నించవచ్చు. శరీర విశ్రాంతి కోసం అక్యూప్రెసర్ ప్రయత్నించండి. పుల్లవి లేదా మింట్ ఫ్లేవర్ తినడం ద్వారా వాంతి వచ్చే ఫీలింగ్ తగ్గుతుంది.

వెంటనే తగ్గడానికి The Moms Co.’s Natural Body Wash వాడటం మంచిది. వీటిలోని అల్లం మరియు కొబ్బరి నూనె విలువలు మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం కలిగిస్తాయి.

3. పొడి చర్మం, దురద పెట్టడం మరియు స్ట్రెచ్ మార్క్స్

శరీరం ప్రెగ్నన్సీ కారణంగా పెరుగుతున్న కొద్దీ ఇంటెర్నేల్గా జరిగే మార్పులు అన్ని బయట కనిపించే శరీరం మీద కనపడటం మొదలు పెడతాయి. అంతే కాకుండా చర్మం పొడిగా మారడం, దురద పెట్టడం ముఖ్యంగా స్ట్రెచ్ మర్క్స్ ఏర్పడడం సంభవిస్తుంది. అందుకోసమే మీకు ప్రెగ్నన్సీ సమయంలో ఉత్తమమైన మరియు సహజమైన స్ట్రెచ్ మార్క్ క్రీం కానీ నూనె కానీ అవసరం. మీరే ఇలాంటివి తయారు చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ పద్దతిని ఫాలో అవ్వండి. కొబ్బరి నూనెను విటమిన్ E తో కలిపి వాడితే చర్మం దురద పెట్టదు. Buckthorn Oil and Rosehip Oil చర్మం సాగె గుణాన్ని పెంచి స్ట్రెచ్ మర్క్స్ ఏర్పడకుండా చేస్తాయి. అంతే కాకుండా ఒక వేళా మీకు స్ట్రెచ్ మర్క్స్ ఉండుంటే కూడా ఈ ఆయిల్స్ వాటిని నిర్మూలించడంలో సహకరిస్తాయి.

అంతే కాకుండా కోకో మరియు షీ బట్టర్ చర్మాన్ని మృదువుగా చేసి దురద వంటి రాకుండా అరికట్టగలవు. వీటిని గర్భం దాల్చిన 3వ నెల నుండి ప్రసవం తరువాత 3 నెలల వరకు వాడితే ఎటువంటి చర్మ సమస్యలు రావు. వెంటనే ఉపశమనం కలిగించడానికి మరియు ఎటువంటి పనీ లేకుండా మీ సమస్య తగ్గాలంటే The Mom’s Co.’s Natural Stretch Oil వాడడం ఉత్తమం.

అంతే కాకుండా మీ అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే The Mom’s Co.’s Complete Mom-To-Be Care Kit వాడండి. మీ ప్రశాంతగా ఎటువంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ కిట్ ని ప్రయత్నించండి.

Leave a Reply

%d bloggers like this: