tanaku-puttabothunna-bidda-kosam-ee-tandri-pade-avedana-chuste-mee-kantlo-neellu-tiruguthayi

సాధారణంగా పిల్లలు కనే విషయంలో అమ్మనే అందరూ పొగుడుతారు. పొగడాలి కూడా. కానీ అప్పుడప్పుడు నాన్న పడే వేదనను కూడా గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. సర్రిగ్గా ఇదే పని బర్త్ ఫోటోగ్రాఫర్ జెడినే ఫ్రూన్డ Cradled క్రియేషన్స్ అనే కంపెనీతో కలిసి చేసారు. బిడ్డ పుట్టే సమయంలో ఒక తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో  చూపించారు.

వీరు ఒక ప్రేగ్నన్ట్ జంట దగ్గరికి వెళ్ళి బిడ్డ పుట్టే క్షణాలను వీడియో తీసుకునేందుకు అంగీకారం తీసుకున్నారు.  ఆ ప్రేగ్నన్ట్ మహిళా తన భర్త మీద ఎక్కువ ఫోకస్ చేయమని అడిగారు ఎందుకంటే తన భర్త ముఖ్యం బిడ్డ పుట్టే సమయంలో ఎలా ఉంటుందో చూసి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని అడిగారు. ఆమె కోరిక మేరకు జెడినే ఫ్రూన్డ ఆ మధుర క్షణాలను అద్భుతంగా కెమెరాలో బంధించారు.

జెడినే ఫ్రూన్డ ఎంతో మందికి జన్మనివ్వడం చూసింది. ఆమె ప్రకారము భర్తలు భార్య పడే బాధ చూడలేక పక్కకి వెళ్ళిపోతారు మరి కొందరేమో ప్రసవంలో తాను వంతు సహాయం చేస్తారు అని చెప్పింది. ఈ భర్త కూడా అలంటి వాడే, తన భార్య పడుతున్న బాధని చూసి బాధపడుతూ, బిడ్డకు తల్లికి ఎటువంటి అపాయం జారకూడదు అని భయపడుతూ ప్రసవ సమయంలో ఎంతో సహాయం చేసాడు. బిడ్డను తొలిసారిగా చేతిలోకి తీసుకున్నపుడు తన భామ ఎలా ఉందొ ఈ ఫోటోలో చూడండి.

ఈ ఫొటోలో పుట్టిన బిడ్డకు పేరు థియోడార్ అని పెట్టుకున్నారు. తాను పుట్టాక సమయంలో తల్లిదండ్రులు పడ్తున్న ఆవేదనను పెద్దయ్యాక చూడగలిగే అదృష్టవంతుడు. ఈ ఫొటోలో తండ్రి పడుతున్న ఆవేదనను చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చుతాయి. 

 

Leave a Reply

%d bloggers like this: