మీ పిల్లల జీవితంలో ప్రతి నిమిషము ఒక మధుర అనుభూతి. ఆ అనుభూతిని జ్ఞాపనగా మార్చే అద్భుతమైనది ఏమిటంటే అది ఫోటో. మీ బిడ్డ జీవితంలో ప్రతి క్షణము జ్ఞాపకంగా మార్చుకోండి, ప్రతి మధుర క్షణాన్ని కెమెరాలో బంధించండి. అలా, చేయడానికి మీ పిల్లలకు తప్పకుండా తీయాల్సిన 10 ఫోటోలు, 10 సందర్భాలు తెలుసుకుందాము.
1. పిల్లలు పుట్టిన హాస్పిటల్ నుండి బయట వచ్చే అప్పుడు

2. పాదాలు

3. నిద్రపోతున్న ఫోటో

4. ముద్దు పెడుతూ

5. అక్క లేదా అన్నతో

6. జుట్టు బాగా పెరిగినప్పుడు, మొదట గుండుకి ముందు

7. పాకుతున్నపుడు

8. నడవడం మొదలు పెట్టినప్పుడు

9. మొదట స్నానం, మొదట సాలిడ్ భోజనం

10. ఇష్టమైన బొమ్మతో ఆడుకున్నపుడు

ఇలా మీ పిల్లలకు కూడా అందంగా ఫోటోలు తీసి ఉంటే కామెంట్ సెక్షన్ లో అందరికీ తెలిసేలా పంచుకోవచ్చు..