అమ్మా-ఇంట్లో-లేనప్పుడు-నాన్న-పిల్లలతో-ఎలా-ఉంటాడో-తెలిపే-ఈ-10-ఫోటోలు-చూడండి-నవ్వు-ఆపుకోలేరు–xyz

 పిల్లలు పెంచడం అంత సులువు కాదు. అన్నీ తెలిసిన అమ్మే చాలా కష్టపడుతుంటే నాన్న ఇంకా ఎంత కష్టపడాలి. పిల్లలు ఉంటె ఇల్లు ఇల్లులా ఉండాలి. కానీ, ఈ ఫోటోలు చూస్తే తండ్రులు పిల్లలను ఎంత ముద్దుగా నూజిగిస్తారో అర్థం అవుతుంది. పిల్లలను ఏమార్చడంలో, బుజ్జగించడంలో తండ్రులకు ఎవరు సాటిరారు. ఈ ఫోటోలు చూడండి మీకూ అర్థమవుతుంది.

1. పెద్ద పాపని బిజీగా ఉంచడానికి కాళ్లకు కూడా నైల్ పోలిష్ వేసుకోవడానికి సిద్ధపడ్డ తండ్రి. చిన్న పాపని వీడియో గేమ్ తో సముజయించాడు. ఎం ప్లాన్ వేసాడు కదా…!


2. కాళ్ళ జుట్టుని అలంకరించుకోవచ్చు అన్న ఆలోచనవచ్చినందుకు ఇతన్ని మనం గౌరవించాలి. తన పాపని బిజీగా ఉంచడానికి ఎలా చేసాడేమో. లేక తన పాప టాలెంటెడ్ అనుకుంట, కాలాలకు ఉన్న జుట్టుని కూడా అందంగా మార్చేసింది.


3. పిల్లలందు సూపర్ మార్కెట్లో అటు ఇటు వెల్లంకుండా ఉండటానికి ఒక తండ్రి ఏమి చేసాడో చుడండి.


4. వ్యాయామం ఇలా కూడా చేయొచ్చా. ఈ తండ్రికి ఇంక డుంబుల్స్ అవసరం లేదు అనుకుంట!


5. కొంత సేపైనా నిద్రపోవడానికి ఏమి ప్లాన్ వేశాడో చూడండి. అఆలస్యం ఎందుకు తండ్రులు, మీరు కూడా ఈ ట్ షర్ట్ కొన్నుకోండి.


6. పాపం… తన పాపకి క్లిబ్ వేయడానికి తాను కూడా వేసుకోవాల్సి వచ్చింది.


7. భార్య ఇంట్లో లేదని ధైర్యమో… లేక పిల్లాడి చేత ఎలాగైనా పాలు తాగించాలని ప్రయత్నమో కానీ ఇలా చేసేసాడు. ఏమైతేనేమి ఇద్దరూ సీసా కాలి చేశారు. 


Leave a Reply

%d bloggers like this: