vishada-ghatana-talli-koothuru-varadallo-kottukupothunna-ee-video-chooste-edupu-vachestundi

ఈ మధ్య ఇండియా, బాంగ్లాదేశ్ , నేపాల్ని అతలాకుతలం చేసిన వరద గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ వరదల్లో ఒక్క తల్లి కూతురు వంతెన విరిగి నీటిలో కొట్టుకుపోతున్న విషాద సంఘటన కెమెరాకి చిక్కినది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏడ్పురాకుండా ఉండదు.

కోసి నది మీద బీహారుకి చెంది రెండు ఊర్లను కలుపుతున్న ఒక వంతెన ఉంది. అది నీటి ప్రవాహానికి కొంచెం కొంచెంగా విరిగిపోతూ వచ్చింది. చాలా మంది రక్షణ ప్రదేశానికి చేరడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటె సరిగ్గా ఒక తల్లి కూతురు వంతెన విరిగి వారు నీళ్లలో పడి పోయారు. నిస్సహాయులుగా వారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం మనం ఈ వీడియోలో చూడచ్చు. అంత ఒక క్షమానులో జరిగిపోయింది, ఆ క్షణములో వారు పడిన బాధ, నీళ్లలో కొట్టుకుపోతుబ్న్నపుడు వారి నిస్సహాయతను తలుచుకుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. జీవితం ఎంత దుర్లభమైనదో, ఏ క్షణనా ఏమైనా జరగవచ్చు అని ఈ వీడియో చూస్తే అనిపించక మానదు. కాబట్టి మీరు కూడా ప్రమాదాన్ని అంచనా వేయలేము కనుక ఎలాంటి పరిస్థితి ఎదురైతే ఆచి తూచి వ్యవహరించండి. మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా దేనిని షేర్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి.

Leave a Reply

%d bloggers like this: