ప్రతి తల్లితండ్రుల కోరిక తమ పిల్లల అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని. మంచి పేరు కోసం, కసరత్తు, పిల్లడు కడుపులో పడగానే మొదలవుతుంది. కొంతమంది ఇంకా ముందే మొదలుపెడుతారు. పిల్లల పేరు కోసం మీ వెతుకులాటను, కొంచెం సులువు చేయడానికి, ఈ నెలలో ప్రజాదరణ పొందిన పిల్లల పేర్లు ఇక్కడ చూడండి…
మీ పాప కోసం…
1. AADYA – ఆద్య
అన్ని విషయాల్లో మొదటిది
2. SWARA – స్వర
సంగీత స్వరం వంటిది
3. VIVIKTHA – వివిక్త
వివేకవంతురాలు
4. ISHANI – ఇషాని
దుర్గామాతకి మరో పేరు
5. MEHER – మెహెర్
దయ కలిగిన వ్యక్తి
మీ బాబు కోసం….
1. AARAV – ఆరవ్
ప్రశాంతత కలిగిన వాడు
2. VIHAAN – విహాన్
అరుణోదయాన్ని తీసుకొచ్చు వాడు
3. YUG – యుగ్
యుగపురుషుడు
4. DIVIT – దివిత్
శాశ్వతమైన వాడు
5. ZIAN – జియాన్
ప్రశాంతత కలవాడు
అందరికి తప్పకుండా SHARE చేయండి