mee-breast-size-sahajamga-tvaraga-peragadaniki-teesukovalsina-5-adbhutamaina

మహిళలు అందంగా కనిపించడానికి, సరైన బ్రెస్ట్ సైజు ఉండాలి అనుకోవడం తప్పేం కాదు. అది అందరి మహిళల కొరికే.  కానీ దీనిని ఆసరాగా తీసుకొని, మార్కెట్ లో బ్రెస్ట్ సైజు పెరగడానికి, రకరకాల క్రీములు, మందులు అందుబాటులో ఉంటున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదం, వాడకండి. మీ బ్రెస్ట్ సైజు సహజంగా పెరగడానికి, ఈ ఆహారాలు తీసుకోండి..

1. విత్తనాలు

మీ బ్రెస్ట్ సైజు ఉండాల్సిన దానికన్నా, తక్కువగా ఉండడానికి కారణం, హార్మోన్స్ లోపం. ఉండాల్సిన దానికన్నా ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉండడం. అందుకే సన్ ఫ్లవర్ విత్తనాలు, అవిస విత్తనాలు, మెంతులు, ఇంకా మీరు తినకలిగిన విత్తనాలను ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ శరీరంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను పెంచుతాయి. ఫలితంగా మీ రొమ్ముల సైజు కూడా పెరుగుతుంది.

2. క్రొవ్వు పదార్ధాలు

సహజమైన క్రొవ్వులు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన, మీ బ్రెస్ట్ సైజు పెరుగుతుంది. గుడ్లు, మాంసం, చేపలు, బట్టర్ లాంటి ఆహారాలను తీసుకోండి. తరువాత క్రొవ్వలు బ్రెస్ట్ భాగంలోనే ఉండడానికి, చేయాల్సిన వ్యాయామాలు తప్పకుండా చేయండి.

3. పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, వెన్న, జున్ను లాంటి పాల ఉత్పత్తుల్లో, ప్రోటీన్స్ మాత్రమే కాకూండా, పునరుత్పత్తి హార్మోన్స్ కూడా ఉంటాయి. పాలలో అధికంగా ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్స్ మీ బ్రెస్ట్ సైజు ను పెంచుతాయి.

4. సొయా

సొయా లో ఫైటోస్ట్రోజెన్స్ (phytoestrogens) అనే హార్మోన్లు అధికంగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ సైజును పెంచడమే కాకుండా, బ్రెస్ట్ క్యాన్సర్స్ ను రాకుండా అరికడుతుంది. అందుకే తప్పకుండా మీ ఆహారంలో భాగం చేసుకోండి.

5. సీ ఫుడ్

చేపలు, రొయ్యలు, లాంటి సముద్ర ఆహారంలో, మాంగనీస్ అధికంగా ఉంటుంది. మాంగనీస్ మీలో సెక్స్ ఉద్రేకాన్ని కలిగిస్తుంది. దానితో పాటు బ్రెస్ట్ సైజు పెరగడానికి కావాల్సిన, బ్రెస్ట్ టిష్యూస్ ఎదుగుదలకు కారణం అవుతుంది. 

ఇవి కూడా చదవండి 

ప్రెగ్నన్సీ తరువాత రొమ్ములు బిగువుగా ఉండడానికి పాటించాల్సిన 5 విషయాలు

Leave a Reply

%d bloggers like this: