అల్లుఅర్జున్ ను అభిమానులు, తన సినిమాలలలో తనను ఎంత ఇష్టపడతారో, తన కుటుంబంతో కలిసి తాను దిగే ఫొటోల్లో చూడడానికి అంతే ఇష్టపడుతారు . అల్లు అర్జున్, తన భార్య స్నేహ, పెళ్ళి అయినప్పటినుంచి, వారి చేసిన ఫోటో షూట్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందరు అలంటి ఫోటోలు తీసుకోవాలి.. ఫొటోలే ఎప్పటికి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి… అల్లుఅర్జున్ తన కుటుంబంతో దిగిన కొన్ని ఫోటోలు…
పెళ్ళి అయిన తరువాత ఇద్దరు కలిసి…

మొదటిసారి గర్భంతో ఉన్నప్పుడు…

బాబు పుట్టాకా…

రెండో సారి గర్భంతో ఉన్నప్పుడు….

పాప పుట్టాక…మొత్తం కుటుంబంతో కలిసి

అదరకొట్టారు కదూ….ఇంకా కొన్ని ఫోటోలు చూడండి






తప్పకుండా అందరికి SHARE చేయండి
ఇవి కూడా చదవండి