bartha-daggarundi-bharyaku-kanpu-chesadu-kavalalu-puttaru

అమెరికా లోని ఇద్దరు దంపతులు, తమ పిల్లలను ఈ ప్రపంచంలోకి ఎలా తీసుకురావాలి అనే విషయం మీద ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు అందరికి వారిని పరిచయం చేసింది. వారు తీసుకున్న నిర్ణయం, కాన్పు ఇంట్లోనే జరగాలి, భర్తే దగ్గరుండి కాన్పు చేయాలి,  వాటర్ బర్త్ అంటే నీళ్ళలో జన్మనివ్వడం. ఈ జరిగిన వాటిని మొత్తం ఒక ఫోటోగ్రాఫర్, తన కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సంచలనం చేస్తున్నాయి. తన కవలలను, తండ్రే దగ్గరుండి ఈ ప్రపంచంలోకి తీసుకు రావడానికి పడిన తపన, ఆతృత చూసిన అందరూ చలించిపోతున్నారు. అందరికి ఈ ఫోటోలను share చేస్తున్నారు……

 ఇద్దరు కాన్పుకు సిద్ధమవుతూ…

 

మొదటి బిడ్డ బయటకు వస్తూ …

 

మొదటి బిడ్డతో 

 

 

రెండో బిడ్డ కోసం 

 

 

 

రెండవ బిడ్డతో 

 

ఇద్దరు బిడ్డలతో 

 

ఇద్దరు బిడ్డలతో పాటు… సంతోషం…సంతృప్తి…

 

 

మీరు కూడా తప్పకుండా share చేయండి

ఇవి కూడా చదవండి

తనకు పుట్టబోతున్న బిడ్డ కోసం ఈ తండ్రి పడే ఆవేదన చూస్తే మీ కంట్లో నీళ్లు తిరుగుతాయి

Leave a Reply

%d bloggers like this: