అమెరికా లోని ఇద్దరు దంపతులు, తమ పిల్లలను ఈ ప్రపంచంలోకి ఎలా తీసుకురావాలి అనే విషయం మీద ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు అందరికి వారిని పరిచయం చేసింది. వారు తీసుకున్న నిర్ణయం, కాన్పు ఇంట్లోనే జరగాలి, భర్తే దగ్గరుండి కాన్పు చేయాలి, వాటర్ బర్త్ అంటే నీళ్ళలో జన్మనివ్వడం. ఈ జరిగిన వాటిని మొత్తం ఒక ఫోటోగ్రాఫర్, తన కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సంచలనం చేస్తున్నాయి. తన కవలలను, తండ్రే దగ్గరుండి ఈ ప్రపంచంలోకి తీసుకు రావడానికి పడిన తపన, ఆతృత చూసిన అందరూ చలించిపోతున్నారు. అందరికి ఈ ఫోటోలను share చేస్తున్నారు……
ఇద్దరు కాన్పుకు సిద్ధమవుతూ…

మొదటి బిడ్డ బయటకు వస్తూ …

మొదటి బిడ్డతో

రెండో బిడ్డ కోసం

రెండవ బిడ్డతో


ఇద్దరు బిడ్డలతో

ఇద్దరు బిడ్డలతో పాటు… సంతోషం…సంతృప్తి…

మీరు కూడా తప్పకుండా share చేయండి
ఇవి కూడా చదవండి
తనకు పుట్టబోతున్న బిడ్డ కోసం ఈ తండ్రి పడే ఆవేదన చూస్తే మీ కంట్లో నీళ్లు తిరుగుతాయి