pillalaku-shakthnini-balanni-eche-cerelac-intlone-sulabamga-tayaryu-chesukovachu-ee-video-chudandi

మాల్ట్ మిక్స్ పౌడర్ (సత్తు మావు)…హోమ్ మేడ్ సెరిలాక్ ..ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో…ఈ వీడియోలో పూర్తి వివరంగా ఉంది, చూడండి…

 
కావాల్సిన పదార్ధాలు:

BROWN RICE – దంపుడు బియ్యం

GREEN GRAM –  పెసలు

ROASTED GRAM – సాయి పప్పు

WHEAT – గోధుమ పిండి

SAGO – సగ్గు బియ్యం

HORSE GRAM – ఉలవలు

CORN – మొక్కజొన్న గింజలు

ALMOND – బాదాం

CASHEW – జీడిపప్పు

CARDAMOM – యాలకలు

MANSOOR DAL – ఎర్ర కందిపప్పు

BLACK URAD DAL – నల్ల మినపప్పు

MOONG DAL – పెసర పప్పు

తయారు చేసుకునే విధానం

1. అన్ని పదార్ధాలను 10 నిమిషాల పాటు నీళ్ళలొ నానపెట్టండి

2. తరువాత 3- 4 నాలుగు గంటల వరకు ఆరనివ్వండి

3. అన్ని పదార్ధాలను వీడియోలో చూపించిన విధంగా వేయించండి

4. అవి చల్లారాక , బ్లెండర్ లో వేసి పౌడర్ చేయండి

5. ఈ పౌడర్నుఒక గాలి సోకని డబ్బాలో వేసి పెట్టండి

పిల్లలకు రోజు రెండు పూట్ల, ఈ మాల్ట్ మిక్స్ పౌడర్ ను, పాలలో కలిపి ఇవ్వండి. ఈ సహజమైన పదార్ధాలతో చేసిన ఈ పౌడర్, పిల్లలను బలంగా, దృడంగా తయారు చేస్తుంది.

అందరికి తప్పకుండా SHARE చేయండి

ఇవి కుడా చదవండి…

ఏడాది వయసు పిల్లల కోసం 3 అద్భుతమైన వంటకాలు, వాటి తయారి విధానం

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: