ఈ హాస్యాస్పద నిజాలు సేకరించడానికి మేము చాలా రీసెర్చ్ చేసాం. ఈ రీసెర్చ్ మాకు ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు కూడా వీటిని చదివి ఆనందించండి, మరియు షేర్ చేసి ఇతరులను ఆనందపరచండి. దేన్నీ చదివితే తల్లి అయినందుకు గర్వపడతారు.
తల్లుల గురించి
1. ఈ ప్రపంచంలో సుమారు రెండు లక్షల కోట్లమంది తల్లులు ఉన్నారు.
2. కొత్తగా తల్లి అయ్యే వారి వయసు సుమారు 25, అదే 1970లో అయితే వారి వయసు సుమారు 21.
3. ఇప్పుడు ప్రతి తల్లి సగటుగా ఇద్దరు పిల్లలను కంటుంది, 1950లో సగటుగా నలుగురు పిల్లలను కనేవారు, 1700లో అయితే ఆశ్చర్యకరంగా 7 నుండి 10 మంది పిల్లలను కనేవారంట.
4. సుమారు 4.3 మంది బిడ్డలు ప్రతి క్షణము ఈ ప్రపంచంలో పుడతారంట.
పిల్లల పెంపకం గురించి
1. పిల్లలకు రెండవ బర్త్ డే సమయానికి సుమారు 7300 డైపర్లు మారుస్తారంట.
2. డైపర్ మార్చడానికి తల్లికి పెట్టె సమయం సుమారు 2 నిమిషాల 5 సెకండ్లు
3. స్కూల్ కి వెళ్ళే వరకు ప్రతి నాలుగు నిముషాలకు పిల్లల మీద శ్రద్ద వహించాల్సి ఉంటుంది.
4. పిల్లల ప్రాధమిక అవసరాలు తీర్చడానికే ప్రతి తల్లికి రోజు సుమారు 2.7 గంటల సమయం
ఈ మీకు తెలుసా?
1. రష్యా కి చెందిన వస్సిలియెవ్ అనే ఒక మహిళ 69 మంది పిల్లలను కనింది.
2. ఇటలీకి చెందిన రోసన్నా డల్లా కోర్టే అనే మరో మహిళ 63 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది.
3. మథర్స్ డే మొట్టమొదటగా మే 10, 1908 లో అన్నా జార్విస్ ప్రారంభించారు.
4. లేటుగా తల్లి అయ్యే వారు ఎక్కువ సమయం జీవిస్తారంట.
5. ఆశ్చర్యకరంగా తల్లి అయినా వారికీ తెలివితేటలు పెరుగుతాయంట.
చూసారు కదా తల్లి అవడం ఎంత విలువైనదో ఎంత గొప్పదో. ప్రతి తల్లి గర్వ పడాల్సిన అవసరం ఉంది. ప్రతి నాలుగు నిమిషాలకు పిల్లలను చూసుకోవడం అంటే మాటల, అంతే ఇంకా ఎన్ని పనులు ఏ స్వార్థం లేకుండా చేస్తున్న ప్రతి తల్లికి మా నమస్కారాలు, ధన్యవాదాలు.