sahasamtho-thallibiddalu-pranalu-kapadina-sainukudu-prapanchamantha-salute-chesthundhi-chitralu-chudandi

ఇలా జరిగింది…

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రాన్నీహరికేన్ ముంచేత్తింది. రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. హరికేన్ ప్రభావంతో టెక్సాస్ లోని పలు పట్టణాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. సౌత్ హ్యూస్టన్ ప్రాంతం కూడా మొత్తం మునిగిపోయింది.

ఆ పట్టణంలో నీవసించే కాథీ ఫామ్ అనే మహిళ తన భర్త, 13 నెలల పసి బిడ్డతో ఆ ప్రాంతంలో చిక్కుకు పోయింది. రోజులు అన్న పానీయాలు ఏమి లేకుండా, ప్రాణాలు వుగ్గ పట్టుకుని, రెండు రోజులు ఆ ఇంట్లోనే గడిపారు.రోజు రోజుకి బాబు పరిస్థితి విషమం అవుతుంది. తర్వాత రోజు అక్కడికి రక్షణ సిబ్బంది. హెలికాఫ్టర్ల ద్వారా ఆ ప్రాంతాన్ని మొత్తం తనిఖీ చేసారు. ఎవరు లేరనే ఉదేశంతో వేణు తిరుగుతున్న సమయంలో, కాథీ అరుస్తూ బయటకు రావడంతో, తనను గమనించిన డారైల్ హడాక్ అనే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా. తల్లి బిడ్లను చేరుకొని, తానే మోసుకుంటూ సురిక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఆ సమయంలో కొందరు తీసిన చిత్రం, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, సైనికుడి చేతులలో సురక్షితంగా అమ్మ… అమ్మ వడిలో నిద్రపోతున్న బాబును… ఈ చిత్రంలో చూడచ్చు.

అందరు అతని ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఈ చిత్రాన్ని share చేస్తున్నారు. మీరు కూడా share చేయండి.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ థియేటర్ లో గొడవపడి పసిబిడ్డ ప్రాణం తీసిన ఇద్దరు వైద్యులు : ఈ వీడియోలో చూడండి

Leave a Reply

%d bloggers like this: