నవ్వు నాలుగు విధాల చేటు అన్నది పాత సామెత. అసలు ఈ కాలంలో నవ్వకపోతేనే వంద విధాల చేటు. పెరిగిపోతున్న పనులు వత్తిడులు జయించడానికి, కాసిన్ని నవ్వులు మన వెంట ఉండాలి. కానీ మనం ఎందుకు నవ్వుతాం, దేన్ని చూసి నవ్వుతాం, అన్నది వ్యక్తులని బట్టి ఉంటుంది. ఇదంత మన పెద్ధోళ్ళ గొడవ. కానీ ఈ వీడియోలో ఈ చిన్ని చిన్ని పిల్లలు, పెద్ద పెద్ద నవ్వులు ఎలా నవ్వుతున్నారో చూడండి. ఎవరి చెప్పిన జోక్ ఎప్పుడు అర్ధమయ్యిందో, లేకపోతే మన ముఖంలో ఏమి కనిపించిందో తెలీదు కానీ, నిద్రలో కూడా ఆపకుండా నవ్వేస్తున్నారు. అదేంటో చూడండి మీకు నవ్వు ఆగదు….
అందరికి ఈ నవ్వులను తప్పకుండా SHARE చేయండి
Video Credits : Funny Plox
ఇవి కూడా చూడండి
అప్పుడే పుట్టిన బాబు తన అమ్మను హత్తుకునే అపురూపమైన దృశ్యం: ఈ వీడియోలో చూడండి
అమ్మను కాపాడండి!!తన కుటుంబం కోసం ముక్కలైపోతున్న ప్రతి అమ్మ కథ