అమ్మ స్పర్శకు ఎంత శక్తి ఉంటుందో మల్లి రుజువయ్యింది. అప్పుడే పుట్టిన బాబు ఏడుపును అక్కడి నర్స్ లు ఎవరు సముదాయించ లేకపోయారు. కానీ తన అమ్మ దగ్గరకు తీసుకుని రాగానే, అమ్మ ప్రేమగా ముద్దులు పెట్టింది. అంతే బాబు ఏడుపు ఆపేసాడు. అక్కడి వారంతా ఇదే కదా అమ్మ ప్రేమాకుండే శక్తి అనుకుని ఆశ్చర్యపోయారు… మీరు ఆ అప్పోరూపమైన వీడియో చూడండి..
అందరికి తప్పకుండా SHARE చేయండి
ఇవి కూడా చూడండి..
బయటకు వచ్చాక కూడా ఇంకా అమ్మ కడుపులోనే ఉన్నామనుకుని ఈ కవలలు ఏమి చేసారో చూడండి: వీడియో
అప్పుడే పుట్టిన బాబు తన అమ్మను హత్తుకునే అపురూపమైన దృశ్యం: ఈ వీడియోలో చూడండి