వాటర్ బర్త్ అంటే ఏంటి?
మీ కాన్పు నీళ్ళలో జరగడమే వాటర్ బర్త్. ఆశ్చర్యపోకండి, నిజం. పిల్లలకు జన్మనివ్వడానికి ఈ పద్దతి ఇప్పుడిపుడే ప్రజాదరణ పొందుతుంది. నొప్పి తక్కువగా ఉండడం, మెడిసిన్స్ ఏమి వాడకుండా సహజంగా జరగడం, అనెస్తీషియా అవసరం లేకపోవడం, కారణంగా ఈ పద్దతిలో జన్మనివ్వడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇంట్లో కానీ, లేదా హాస్పిటల్లో కానీ, గోరు వెచ్చని నీటితో పెద్ద టబ్బును ఏర్పాటు చేస్తారు. అందులో నడుము కింద భాగం వరకు నీళ్ళలో ఉంటుంది. డాక్టర్ లేదా ఎవరైనా పరసవం గురించి తెలిసిన వారి పర్వేక్షణలో, నీళ్ళలో ప్రసవం జరుగుతుంది. తరువాత బొద్దు తాడు కట్ చేస్తారు.
ఈ వాటర్ బర్త్ ఎలా జరుగుతుందో వివరంగా ఈ వీడియోలో చూడండి….
తప్పకుండా అందరికి SHARE చేయండి
ఇవి కూడా చదవండి
నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుందో పూర్తి వివరంగా చూపించే అద్భుతమైన వీడియో
జెంటిల్ సి-సెక్షన్ లో బిడ్డను కడుపు నుండి బయటకు ఎలా తీస్తారో ఈ అద్భుతమైన వీడియోలో చూడండి