శృంగారంలో భార్యలపై భర్తలు వైద్యులకు చేస్తున్న కంప్లైంట్స్

దాంపత్య జీవితంలో భార్యభర్తలకు అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే క్షణాలు శృంగారంలో పాల్గొన్నప్పుడు మరియు పిల్లలకు జన్మను ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఇక్కడ శృంగారంలో భర్తలు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లల గురించి తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ లో చర్చించుకుందాం. ఇక్కడ చెప్పుకుంటున్న విషయం చాలామంది భర్తలు ఎదుర్కుంటున్నదే. ఇటువంటి సమస్యలు వైద్యుల వద్దకు చాలానే వచ్చాయట. అటువంటి ఇబ్బందులలో ముఖ్యంగా రెండు.. ఆ రెండు ఏంటంటే..

ఆసక్తి ఉన్నా చెప్పకపోవడం

ఎక్కడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉందేమో కానీ శృంగారంలో కోరికలు మాత్రం మగ, ఆడ ఇద్దరిలో సమానమే. అయితే ఇద్దరికీ కోరికలు ఒకే విధంగా ఉన్నా, ఎన్నో ఏళ్ళుగా దాంపత్య జీవితం గడుపుతున్నా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా కూడా శృంగారం విషయంలో తమ భాగస్వామిని ప్రతిసారీ మగవారే బ్రతిమాలాల్సి వస్తోందని, ఇష్టం ఉన్నా మహిళలు ఈ విషయం చెప్పకపోవడం, పడకగదిలో మగవారిచే ఎక్కువ సమయం బెట్టు చేయించడం మగవారి సహనాన్ని పరీక్షిస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నారని వైద్యుల వద్ద చెప్పుకుంటున్నారట.

సరైన అవగాహన లేకపోవడం

మహిళలు తమ భర్తలను పడకగదిలో ఎక్కువ సమయం ఇబ్బంది పెట్టడం వలన దాంపత్య జీవితంలో గొడవలకు దారి తీస్తుందని, భార్య ఇష్టం లేనివిధంగా భర్తతో ప్రవర్తించడం వలన భార్యపై భర్తకు ఉన్న ఇష్టం, ప్రేమ తగ్గిపోవడానికి, ఇద్దరి మధ్య అపోహలు, అనుమానాలు రావడానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఇద్దరికీ శృంగారం విషయంలో సరైన అవగాహన లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, మనస్పర్థలు కూడా కారణం కాబట్టి.. ఎటువంటి సమస్యలలైనా పోగెట్టే టెక్నీక్ ఒక్క పడకగదిలోనే దొరుకుతుంది కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయకండి. భర్తను ఇబ్బంది పెట్టకండి.

ఈ ఆర్టికల్ పై మీ COMMENT కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE & SHARE చేయండి.

ఇవి కూడా చదవండి. 

పడక గదిలో ప్రతి భర్త తన భార్య నుండి కోరుకునే 8 విషయాలు

Leave a Reply

%d bloggers like this: