పుట్టగానే నడిచిన శిశువు: ఆశ్చర్యపోతున్న ప్రజలు, వైద్య వర్గాలు

పిల్లలు పుట్టిన ఒకటి లేదా రెండు సంవత్సరాలకు నడక నేర్చుకుంటారు. అమ్మ నాన్న వేలు పట్టుకుని బుడి బుడి తప్పటడుగులతో మొదలుపెట్టి, మెల్లగా నడవడం మొదలుపెడతారు. ఇది అందరికి తెలిసిందే, ప్రతి దగ్గరా జరిగేదే. కానీ బ్రెజిల్ లోని ఒక మెటర్నిటీ హాస్పిటల్ లో అన్నిటిని తలకిందులు చేస్తూ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అప్పుడే శిశువు నడవడం మొదలుపెట్టాడు. అవును నిజం!! మీ లాగే అక్కడి హాస్పిటల్ వర్గాలు, వైధ్యులు కూడా విస్మయానికి గురయ్యారు…కావాలంటే మీరే ఈ వీడియో చూడండి.. 

 

Leave a Reply

%d bloggers like this: