మీ భర్త మీతో శృంగారం వద్దు అని చెప్పడానికి ఆశ్చర్యపరచే కారణాలు

ఇక్కడ చెప్పుకునే ఈ విషయం ఏ ఒక్కరిలోనో కాదు చాలామంది పెళ్ళైన మహిళలోనూ ఉంది. అయితే ఈ విషయాలను ప్రత్యేకంగా ఎవరితో చెప్పుకోలేక లోలోపల వారే మదనపడుతున్నారు. చివరికి వైద్యుల వద్ద కూడా ఈ విషయాన్ని చెప్పుకోవడానికి భయపడుతున్నారట. అసలు భర్త భార్యతో శృంగారం వద్దు అని చెప్పడానికి అసలు కారణాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.

టెస్టోస్టిరాన్ తక్కువగా ఉండటం

సహజంగా కామేచ్ఛ కోరికలు మగ, ఆడ ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటాయని అంటుంటారు. అది నిజమై అయ్యుండొచ్చు కానీ శృంగారంలో పాల్గొనటానికి ప్రేరేపించేవి టెస్టోస్టిరాన్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ మగవారిలో తక్కువగా ఉండటం వలన వారు శృంగారంలో వద్దు అని చెప్పడానికి అసలు కారణం.

బరువు ఎక్కువగా ఉండటం

మీ ఆయన బరువు ఎక్కువగా ఉండటం వలన శృంగారంపై ఆసక్తిగా ఉండకపోవడానికి మరో కారణం. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ పై ప్రభావం చూపడం వలన సెక్స్ పై ఆసక్తి తగ్గుతుంది.

పోర్న్ ఎక్కువగా చూడటం

పోర్న్ (అశ్లీల చిత్రాలు) ఎక్కువగా చూడటం వలన శృంగారంపై ఉన్న ఆసక్తిని తగ్గిస్తుంది. ఎక్కువగా అవే చూడటం వలన శృంగారం చేయాలి కదా అనుకోవడం పొరపాటు. ఇలా చూడటం వలన శృంగారంపై ఆసక్తి రోజురోజుకీ తగ్గిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.

పని ఒత్తిడి

ప్రస్తుతం చాలామంది మగవారు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలలో ఇదే మొదటిది. పని ఒత్తిడి కారణంగా సెక్స్ పై ఆసక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా మీ భాగస్వామి మీరంటే అసహ్యం, కోపం పెంచుకోవడానికి కారణం అవుతుంది.

ప్రేమ, స్నేహం

దంపతుల మధ్య స్నేహం ఉంటే ఆటోమేటిక్ గా ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ ఉంటేనే శృంగారంపై ఆసక్తి రావడానికి దోహదపడుతుంది. అందుకే మీ ఆయనతో ఎప్పుడు కొత్తవారితో ఉన్నట్లుగా కాకుండా ప్రతి విషయాన్నీ షేర్ చేసుకోండి.

దాపరికాలు ఉండకూడదు

భార్య భర్తల మధ్య ఏ విషయంలోనైనా సరే దాపరికాలు ఉండకూడదు. మీరు రహస్యాలను మీ ఆయనతో చెప్పకపోయి, ఆయనకు తెలిసినప్పుడు మీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు అటువంటిది మీతో శృంగారానికి ఎందుకు సిద్ధమవుతాడు.

ధైర్యం లేకపోవడం

శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ వీర్యస్ఖలనం త్వరగా జరగడం వలన నెక్స్ట్ కూడా అలాగే ఉంటుందోమో అని భయపడుతూ ఉంటారు మగవారు. అందుకని మీరు వారిని ఉత్సాహపరచాలి కానీ నిరుత్సాహంగా మాట్లాడకూడదు.

ప్రతి మగాడికి తన భార్యతో ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. ముఖ్యంగా పడకగదిలో. అయితే ఈ సమస్య వలనే వారు శృంగారం వద్దని చెప్పడానికి కారణాలు. అంతకుమించి మరే ఇతర కారణాలు కాదు. అది అర్థం చేసుకుని మీ దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉండేలా చూసుకోండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

సాధారణ సెక్స్ కు అద్భుతమైన సెక్స్ కు మధ్య తేడాలు తెలియజేసే 5 విషయాలు

Leave a Reply

%d bloggers like this: