మీరు కొత్తగా తల్లి అయ్యారా? అయితే ఇప్పుడు మీ ఆలోచనలు అన్ని మీ పొత్తిళ్ళలోని బాబు చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని విషయాలలో ముఖ్యమైనది స్నానం. పసి పిల్లలకు స్నానం చేయించడం, వారిని ఆరోగ్యాంగా ఉంచుతుంది. క్రీములు బాక్టీరియా నుండి దూరంగా ఉంచుతుంది. అయితే పిల్లలకు మొదటి సారి స్నానం చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది.
మొదటి సారి పిల్లలకు ఎలా స్నానం చేయించాలో ఈ వీడియోలో చూడండి…