భర్త ఆరోగ్యం కోసం ఉత్తర భారతదేశంలో భార్యలు చేసే వ్రతం ‘కర్వా చౌత్’ : ఎలా చేస్తారో తెలుసుకోండి

పతియే ప్రత్యక్ష దైవం అనే మాట అందరికీ తెలిసే ఉంటుంది. పెళ్ళైన మహిళలకు తమ భర్తే సర్వస్వo. అందుకే మహిళలు తమకన్నా తమ భర్త ఆయురారోగ్యాల గురించే ఎక్కువగా పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. అలా తమ భర్తలు ఆరోగ్యంగా ఉండాలని ఉత్తరాది మహిళలు జరుపుకున్న ఆ పండుగ విశిష్టత ఏంటో మీరే చూడండి.

‘కర్వా చౌత్’ అంటే ఏమిటి?

కార్తీక పౌర్ణమి తరవాత నాలుగవ రోజున ఈ కర్వా చౌత్ పర్వదినాన్ని ఉత్తరాది మహిళలు జరుపుకుంటారు. తమ భర్తలు ఆయు, ఆరోగ్యాల కోసం ఉదయం నుండి ఉపవాస దీక్ష చేసి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, చంద్రోదయం తర్వాత జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేయడం వలన తమ భర్త ఆయు, ఆరోగ్యాలతో ఉంటారని వారి విశ్వాసం. తమ భర్తను జల్లెడ చాటున చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.  

కొత్తగా పెళ్ళైన దంపతులకు అందరూ ఇచ్చే 5 ముఖ్యమైన సలహాలు : చాలా అవసరం!!

Leave a Reply

%d bloggers like this: