తల్లి కడుపులో పిల్లలు ఎందుకు తంతారు?

పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు తంతూ ఉంటారు. ఇలా తంతున్నప్పుడే బిడ్డ కదిలాడని తల్లి చెబుతూ ఉంటుంది. అయితే ఇలా పిల్లలు తల్లి కడుపులో ఎందుకు తంతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది తెలుసుకున్నాక అందరికీ SHARE చేయడం మర్చిపోకండి.

బిడ్డ ఆరోగ్యం

తల్లి కడుపులో బిడ్డ తంతూ ఉన్నాడంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉందని గుర్తించాలి. ఇలా తన్నడం వెనుక బిడ్డ ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. అయితే పిండం పెరిగిన తర్వాత కూడా తన్నడం లేదంటే డల్ గా ఉన్నాడని వైద్యులు చెబుతుంటారు.

పిల్లలు ఎందుకు తంతారు?

తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని వారాల తర్వాత తన్నడం చేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే తల్లి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు శబ్దాలు వినిపించడం వలన, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అది కడుపులో ఉన్న పిల్లలకు వినబడుతుంది. అలాగే రోజుకు కనీసం 15 నుండి 20 సార్లు బిడ్డ తంతూ ఉంటాడు.

తల్లి పడుకునే వైపు కారణమే

తల్లి కుడివైపు పడుకున్నప్పుడు కన్నా ఎడమవైపు పడుకున్నప్పుడు పిల్లలు ఎక్కువగా తంతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే తల్లి ఎడమవైపు పడుకున్నప్పుడు పిండానికి రక్తం ఎక్కువగా సరఫరా అవ్వడం వలన బిడ్డ యాక్టివ్ అయ్యి తంతూ ఉంటారు.

బిడ్డ ఎప్పటి నుండి తన్నడం మొదలుపెడతాడు?

తల్లి కడుపులో బిడ్డ సాధారణంగా 9 వారాల నుండి తన్నడం మొదలుపెడతాడు. మధ్యలో కొన్ని వారాలు ఆగినా మళ్ళీ మొదలుపెడతాడు. అలాగే 36 వారాల వయస్సు రాగానే తన్నడం ఆపివేస్తారు.

తల్లి కడుపులో బిడ్డ తంతూ ఉన్నాడంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారనే అర్థం కాబట్టి, బిడ్డ తన్నడం చేయలేదంటేనే చింతించాలి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: