ప్రెగ్నన్సీ సమయంలో మీ కడుపు ప్రతి నెల ఎంత పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది?

మీ కడుపులోని పిల్లలు, మొదట చాలా చిన్న ఏక కణంగా మొదలవుతారు. కానీ అద్భుతం ఏంటంటే, ఆ చిన్న ఏక కణమే 9 నెలల సమయంలో. ముఖ కవలికలతో, గుండె చప్పుడుతో, కదలికలతో, పూర్తి శిశువుగా ఎదుగుతారు. మీ కడుపులోని అంతర్భాగంలో జరిగే ఈ మార్పులు, మీ కడుపు సైజు ను కూడా పెంచుతాయి. ప్రెగ్నన్సీ సమయంలో ప్రతి నెల మీ కడుపు ఎంత పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది ఇక్కడ చూడండి. 

Leave a Reply

%d bloggers like this: