మీకు నార్మల్ డెలివరీ జరగాలంటే ఇలా చేయండి చాలు!!!

ప్రెగ్నన్సీతో ఉన్న ప్రతి మహిళ కోరుకునేది, తనకు నార్మల్ డెలివరీ జరగాలని. తన కాన్పు సునాయాసంగా పూర్తవ్వాలని. ఇందుకోసం ఎవరు ఏది చెప్తే అది చేసేస్తాం. అదిఅంతా మీకు నార్మల్ డెలివరీ జరగాలని మీకు ఉన్న తపన. కానీ నార్మల్ డెలివరీ జరగడం కోసం అసలు ఏమి చేయాలో అవి చేయకుండా మిగతావన్నీ చేస్తే ఏ లాభము ఉండదు. మీ శరీర కదలికలు, అనుకూలత నార్మల్ డెలివరీ జరగడానికి తోడ్పడుతాయి. అందుకే నార్మల్ డెలివరీకి మీ శరీరం అనుకూలంగా మారాలంటే, కొన్ని ప్రీ నాటల్ వ్యాయామాలు చేయాలి. ఆ చేయాల్సిన వ్యయామాలు ఏంటో, ఎలా చేయాలో… ఈ వీడియోలో చూడండి…

మీరు గర్భంతో ఉన్నప్పుడు, వ్యాయామాలు మొదలు పెట్టె ముందు, మీ వైద్యుల సలహా తప్పకుండా తీసుకోండి. ఈ వ్యాయామాలలో మీకు వీలుగా వుండే వాటిని మాత్రమే ఎంచుకోండి. 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు కొన్ని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యాయామాలలో చాలా వరకు మీ యోని, పిరుదులు, వెన్నెముక మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీకు నార్మల్ డెలివరీ జరగడానికి అవకాశాలను పెంచుతాయి.

తప్పకుండా అందరికి SHARE చేయండి

ఇవి కూడా చూడండి…

నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుందో పూర్తి వివరంగా చూపించే అద్భుతమైన వీడియో

 

 

Leave a Reply

%d bloggers like this: