చేతులు లేని ఈ బాలుడు చెల్లెలు ఏడుపు ఆపడానికి చేసిన ప్రయత్నం కన్నీళ్లు పెట్టిస్తుంది

చేతులు లేని బాలుడు, తన పక్కనే పడుకున్న బుజ్జి చెల్లెలు. ఆకలితో ఒకటే ఏడుపు పెడుతోంది. పక్కన అమ్మ నాన్న కూడా లేరు. ఎలాగైనా తన చెల్లి ఏడుపును ఆపాలనుకున్నాడు. చిన్నారి కోసం ఈ బాలుడు చేసిన ఈ చిన్న సాహసం చూస్తే శభాష్ అని మెచ్చుకోవాల్సిందే. వీడియోలో మీరే చూడండి.

సాధారణంగా చేతులు లేకపోతే ఏమీ సాధించలేం అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఈ బాలుడు తన చెల్లి ఏడుపుకు చలించిపోయి ఎంతో కష్టపడి పాలపీకను చిన్నారికి అందించాడు. ఈ వీడియో చూసిన కొన్ని కోట్ల మంది ఈ బాలుడి నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటూ SHARE చేస్తున్నారు. శభాష్ అంటూ చెల్లి కోసం చేసిన ఈ సాహసానికి కన్నీరు పెట్టుకుంటారు.

తన తండ్రి చెల్లెలితో ఈ బాలుడు ఉన్న ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. ఎంతోమందికి స్ఫూర్తి నింపుతున్న ఈ బాలుడి గురించి అందరికీ తెలిసేలా SHARE చేయండి.

 

Leave a Reply

%d bloggers like this: