సహజకాన్పుతో అభివక్త కవలలకు జన్మనిచ్చిన మహిళ : ఆశ్చర్యంలో వైద్యులు, వైరల్ వీడియో..

ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. కొన్ని రోజుల క్రితం ఒక మహిళ ప్రసవ వేదనతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. ఆమెకు స్కానింగ్ చేయగా, గర్భం లో కవలలు వున్నారని తేలింది. ఇంతకముందు ఎప్పుడు స్కానింగ్ చేయించుకోకపోవడం వలన తాను కవలలకు జన్మనివ్వబోతుంది అనే  విషయం ఆ మహిళకు కూడా తెలీదు. కవలలను బయటకు తీయడానికి సిజేరియన్ ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా, అక్కడి వైద్యులను ఆశ్చర్యపరుస్తూ , ఆ మహిళ సహజంగానే మహిళలకు జన్మిచింది.

ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఆ కవలలు అభివక్త కవలలు. ఇద్దరు ఒకే బొద్దు తాడుతో కలిసి పుట్టారు. వారిద్దరిని వేరు చేసే వరకు, వారి లింగం కూడా తెలియదు. ఇది ఇలా ఉండగా ఆ కవలలో ఒకర్ని గిల్లిన ఇంకొకరు ఏడుస్తున్నారు. దీనితో ఆశ్చర్య పోవడం అక్కడ వైద్యుల వంతైయింది. ఆపరేషన్ తో ఇద్దరిని వేరు చేస్తే తప్ప ఇద్దరు బతికే అవకాశాలు చాలా తక్కువ. 

Leave a Reply

%d bloggers like this: