దంపుతులు ఇద్దరూ శృంగారంలో ఉత్తేజకరంగా పాల్గొనప్పుడే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలరు. శృంగారంలో ఉత్తేజంగా, ఆసక్తిగా పాల్గొనాలంటే ఇక్కడ చెప్పుకునే ఈ యోగా భంగిమలు పాటించడం వలన ఆ మార్పులు ఏంటో మీరే గమనించవచ్చు.
1.Cat/Cow Flow (క్యాట్/కౌ ఫ్లో)
యోగా చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, శరీరానికి ప్రతి యొక్క విషయానికి ప్రతికూలంగా ఉంటుంది. ఇక ఇక్కడ చెప్పుకున్నట్లుగా యోగా భంగిమ చేయడం వలన తొడ కండరాలు బాగా గట్టిపడతాయి. మొదట ఎడమవైపు ప్రకారం చేసి ఆ తర్వాత కుడివైపు భంగిమలోకి మారుతూ ఉండాలి. ఉదరభాగం, మోకాళ్ళు ముందుకు రాకుండా చూసుకోవాలి.
2. Bound Angle Pose (బౌండ్ ఆంగిల్ పోజ్)
పైన చూపిన విధంగా యోగా భంగిమ చేస్తూ పదిసార్లు శ్వాస తీసుకోవడం వదలడం చేయాలి. ఈ విధంగా యోగా చేయడం వలన తొడల వద్ద ఒత్తిడి తగ్గి వదులుగా ఉండటానికి తోడ్పడతాయి. శృంగారంలో ఈ భంగిమ ప్రయత్నించినప్పుడు ఉత్తేజంతో పాటు ఆనందం కలుగుతుంది మరియు మహిళల జననాంగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
3. Pigeon Pose (పావురం భంగిమ)
పైన ఫొటోలో చూపించిన విధంగా పది సార్లు శ్వాస తీసుకుని వదలడం చేసి భంగిమను ఆపివేయాలి. ఇలా చేయడం వలన ఒత్తిడి మొత్తం దూరమవుతుంది. తొడలు,పిరుదులు చాలా ఫ్రీ అయిపోతాయి. మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. ఈ పొజిషన్ లో సంభోగం చేయడం వలన మీ భాగస్వామికి ఎక్కడలేని ఆనందం కలుగుతుంది.
4. Eagle Pose (డేగ భంగిమ)
ఎడమకాలును కుడికాలు లోకి, ఎడమ చేతిని కుడిచేతి లోకి మెలితిప్పుతూ యోగా చేస్తూ 5 సార్లు శ్వాస తీసుకోవడం వదలడం చేయాలి. మళ్ళీ కొద్దిసేపు కుడి నుండి ఎడమకు మార్చి చేయాలి. ఇలా చేయడం వలన మీ శరీరం ప్రతికూలంగా స్పందిస్తుంది. మహిళ జననాంగాలలో రక్తప్రసరణ బాగా జరిగి ఒత్తిడిని దూరం చేస్తుంది.
5. Bridge Pose (వంతెన భంగిమ)
ఈ ఇమేజ్ లో ఉన్నట్లుగా యోగా భంగిమను పది సార్లు శ్వాస తీసుకుంటూ వదలడం చేయాలి. ఇక్కడ మొత్తం భారం చేతులు మరియు పాదాలపై ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ యోగా భంగిమను శృంగారంలో ప్రయత్నించడం కొంచెం ఇబ్బందికరమే అయినా సంతృప్తి కలుగుతుంది అని చెబుతున్నారు.
6.Downward Dog (కిందకు వంగే భంగిమ)
ఇది చూడగానే ఈ పాటికే ఈ యోగాను మీ శృంగార భంగిమలో ఎలా చేయాలో అర్ధమయ్యే ఉంటుంది. ఈ విధంగా మెడ, కండరాల నొప్పి దూరమవుతుంది మరియు తొడ కండరాలపై భారం తగ్గుతుంది. ఇక శృంగారంలో ఈ భంగిమను చాలామంది ఇష్టపడతారు కూడా.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.