శ్రీమంతం, భారత దేశంలో గర్భిణీ స్త్రీల కోసం చేసే కార్యక్రమం. ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆడవాళ్ళందరూ కలిసి, గర్భిణీ స్త్రీకి పసుపు పూసి. గాజులు తొడిగి ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. వాటి వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అని కొంతమంది నమ్ముతారు. ఇదంతే సరే, అమెరికా లో కూడా గర్భిణీ స్త్రీల కోసం మన శ్రీమంతం లాగే ఒక శ్రీమంతం ఉంటుంది. దానిని బేబీ షవర్ అంటారు. అందులో వాళ్లు రకరకాల కేక్స్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటారు… ఆ విచిత్రమైన కేక్ లను ఒకసారి చూడండి..
1. కడుపులోని బిడ్డ స్కానింగ్ ఫొటోలతో

2. బూచి…కడుపులో నుండి తొంగి చూస్తూ

3. కడుపులోని బిడ్డ తంతూ

4. స్నానం చేస్తున్నట్టు

5. బిడ్డను కంటున్నట్టు

6. గర్భంతో వెయిట్ చేస్తూ

7. కడుపు మీద చేతితో

8. ఏనుగు బొమ్మతో….

9. నిద్ర పోతున్న బాబు

10. బాబే కేకు

ఈ విచిత్రమైన కేక్ లను అందరికి SHARE చేయండి