కడుపులో పిల్లల ఎదుగుదల, మీరు తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో అందరూ, ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు…కానీ మీరు తీసుకునే ఆహరం కడుపులో బిడ్డకు ఎలా చేరుతుంది, అని ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి..