ఫుడ్ చార్ట్ : 6 నెలల పిల్లల కోసం రోజు తినిపించాల్సిన ఆహారాలు

6 నెలల వయసులో పిల్లలు సాలిడ్ ఫుడ్ ను అప్పుడే తినడం మొదలుపెడతారు. మీరు కొత్తగా చేర్చే ఆహారాలను ఇష్టపడుతారు. ఇప్పుడు మీరు  చేయాల్సింది, పిల్లలకి పోషక విలువలతో కూడిన సాలిడ్ ఫుడ్, ఒక క్రమ ప్రకారం అందించడం. మీకోసం 6 నెలల పిల్లలకు రోజు ఎలాంటి ఆహారం తినిపించాలో, పూర్తి వివరాలతో ఫుడ్ చార్ట్ అందిస్తున్నాం…

సోమవారం

బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్

బ్రేక్ ఫాస్ట్ : అరటిపండును మెత్తగా చేసి తినిపించాలి

లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్

లంచ్ : ఉడకబెట్టిన క్యారెట్ లేదా బంగాళాదుంప

సాయంకాలం స్నాక్స్ : ఏదైనా పండు

డిన్నర్ : ఉడకబెట్టిన ఆపిల్

డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్

 

మంగళవారం

బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్

బ్రేక్ ఫాస్ట్ : ఉడకబెట్టిన ఆపిల్

లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్

లంచ్ : రాగి జావ

సాయంకాలం స్నాక్స్ : ఏదైనా పండు

డిన్నర్ : పప్పు నుండి తీసిన నీరు

డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్

 

బుధవారం

బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్

బ్రేక్ ఫాస్ట్ : ఉడకబెట్టిన క్యారెట్

లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్

లంచ్ : గంజి జావ

సాయంకాలం స్నాక్స్ : మెత్తగా చేసిన అరటి పండు

డిన్నర్ : పప్పు నుండి తీసిన నీరు

డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్

 

గురువారం

బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్

బ్రేక్ ఫాస్ట్ : అన్నం మెత్తగా లేదా నీరుగా చేసి ఇవ్వాలి.

లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్

లంచ్ : తియ్యటి బంగాళాదుంపను ఉడకబెట్టి ఇవ్వాలి.

సాయంకాలం స్నాక్స్ : క్యారట్ సూప్

డిన్నర్ : ఉడకబెట్టిన ఆపిల్

డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్

 

శుక్రవారం

బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్

బ్రేక్ ఫాస్ట్ : ఉడకబెట్టిన క్యారెట్ లేదా బంగాళాదుంప

లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్

లంచ్ : రాగి జావ లేదా గంజి జావ

సాయంకాలం స్నాక్స్ : ఉడకబెట్టిన ఆపిల్

డిన్నర్ : పప్పు నుండి తీసిన నీరు

డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్

 

శనివారం

బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్

బ్రేక్ ఫాస్ట్ : మెత్తగా చేసిన అరటి పండు

లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్

లంచ్ : ఉడకబెట్టిన బంగాళాదుంప లేదా క్యారెట్

సాయంకాలం స్నాక్స్ : మెత్తని అరటిపండు

డిన్నర్ : పప్పు నుండి తీసిన నీరు

డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్

ఆదివారం

బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్

బ్రేక్ ఫాస్ట్ : ఉడకబెట్టిన ఆపిల్

లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్

లంచ్ : తియ్యటి బంగాళాదుంపను ఉడకబెట్టి ఇవ్వాలి.

సాయంకాలం స్నాక్స్ : మెత్తగా చేసిన అరటి పండు

డిన్నర్ : అన్నం మెత్తగా లేదా నేరుగా చేసి ఇవ్వాలి.

డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్

ఈ వయసులో మీరు పిల్లలకు ఏ ఆహారం తినిపించాలనుకున్న, బాగా ఉడకపెట్టి, మెత్తగా నలిపి తినిపించండి. పెద్ద ముక్కలుగా తినిపిస్తే గొంతులో అడ్డం పడచ్చు.

ఇవి కూడా మీకు ఉపయోగకరం కావచ్చు.. 

10 నెలల పిల్లలకు పెట్టాల్సిన ఆహారం

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: