తల్లి కావడం అనేది మహిళకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే క్షణాలు. అయితే ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది సరైన లైంగిక జీవితాన్ని పొందలేకపోవడంతో త్వరగా గర్భం దాల్చలేకపోతున్నారు అనేది నిజం. మరి సులువుగా, త్వరగా గర్భం పొందటానికి ఏం చేయాలో మీరే చూడండి.
ఒక్కటవ్వడం
గర్భం రావాలంటే దంపతులు ఒక్కటవ్వడం అనేది తప్పనిసరే కానీ ఎప్పుడు అలానే చేస్తేనే గర్భం వస్తుంది అనుకోవడం పొరపాటు. మహిళలకు అండం విడుదలకు ముందు ఒక్కటవ్వటం వలన పిండం ఏర్పడుతుంది. ఈ సమయంలో మగవారి నుండి విడుదలయిన శుక్రకణాలు ఎక్కువ సమయం అండంతో ఫలదీకరణ చెందుతాయి .
వ్యాయామాలు
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు, యోగా చేయాలి. యోగాలో కూడా ఆ విధంగా ఉత్తేజపరిచే యోగా భంగిమలు ఉన్నాయి. ఆ యోగా భంగిమలు చేయడం వలన దంపతులు ఆ విషయంలో మరింత ఆనందం పొందుతారు. ఎక్కువ సమయం ఒక్కటిగా కలిసి ఉండటానికి ఉపయోగపడుతుంది.
తీసుకోవాల్సిన ఫుడ్స్
గర్భం త్వరగా పొందాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం, డైలీ ప్రాడక్ట్స్ తీసుకోవడం చేయాలి. డైలీ ప్రాడక్ట్స్ తీసుకోవడం వలన సంతాన ఉత్పత్తికి అవసరమయ్యే ఎఫ్ హెచ్ ఎస్ మరియు ఎల్ హెచ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
నిద్ర నీరు
గర్భం రాలేదని బాధపడే మహిళలు ఎప్పుడు డీ హైడ్రేషన్ గా తమ శరీరాన్ని ఉంచుకోకూడదు. ఎక్కువ నీరు తీసుకోవాలి మరియు విశ్రాంతి కూడా అంతే అవసరం. నిద్ర బాగా ఉంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలగుతారు. అలాగే ఎప్పుడు తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
ఇక్కడ చెప్పుకున్న విషయాలు చాలామందికి తెలిసిఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు తెలిసిఉంటే ఇతరులకు తెలియజేయండి. సాధారణంగా వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు చెబుతారు కానీ ఇటువంటి సమాచారం చాలా కొద్దిమందే ఇస్తారు.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.