కడుపులో పిల్లలు ఏమిచేస్తారు? అని మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. కడుపులో పిల్లలు కేవలం తిని, నిద్రపోరు. చాలా పనులు చేస్తారు. నవ్వుతారు,గెంత్తుతారు, ఆడుకుంటారు, ఆవులిస్తారు. ఇవన్నీ మీకు తెలియకుండా చేస్తారు, అనుకోకండి. మీకు తెలుస్తూనే ఉంటాయి, మీరు గమనించరు అంతే. కావాలంటే ఈ వీడియో చూడండి…. కడుపులో బిడ్డ ఎలా డాన్సులు ఏస్తున్నాడో…
అందరికి SHARE చేయండి
ఇవి కుడా చూడండి
బయటకు వచ్చాక కూడా ఇంకా అమ్మ కడుపులోనే ఉన్నామనుకుని ఈ కవలలు ఏమి చేసారో చూడండి: వీడియో