అంటే ఏంటి?
పీరియడ్స్ సమయంలో వాడే ప్యాడ్స్, టాంపూన్స్ లానే, మెనుస్ట్రాల్ కప్ కూడా బహిష్టు రక్తాన్ని ఆపడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది పని చేసే విధానం వేరుగా ఉంటుంది. దీనిని యోని లోపల అమర్చుకోవాలి. ప్యాడ్స్, టాంపూన్స్ బహిష్టు రక్తాన్ని పీల్చుకుంటాయి, కానీ మెనుస్ట్రల్ కప్ బహిష్టు రక్తాన్ని సేకరిస్తుంది. కొంత సమయం తరువాత, మెనుస్ట్రల్ కప్ ను బయటకు తీసి, రక్తాన్ని తొలగించించి, మళ్ళి యోనిలో పెట్టుకోవాలి.
ఎలా వాడాలి?
పీరియడ్స్ మొదలయ్యాక, మెనుస్ట్రల్ కప్ ను యోనిలో పెట్ట్టుకోవాలి. మెనుస్ట్రల్ కప్ ను యోని లోకి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి…