వక్షోజాలను బిగువుగా, అందంగా చేయడానికి 7 సులభమైన, సహజమైన పద్ధతులు

అరోగ్యమైన జీవన విధానం, మీ శరీరాన్ని అందంగా తయారుచేస్తుంది. ఈ ఆరోగ్యమైన జీవన విధానం కోసం, మీ రోజు వారి జీవితంలో వ్యాయామాన్ని, యోగాను తప్పకుండా భాగం చేసుకోవాలి. అయితే యోగాను ప్రారంభించాక, దానిలోని భిన్నమైన యోగాసనాలను కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మీ వక్షోజాలను అందంగా చేయడానికి కొన్ని యోగాసనాలు ఉన్నాయి… అవేంటో ఇక్కడ చూడండి…

1. ట్రైయాంగల్ పోజ్ – త్రికోణాసనం
2. వారియర్ పోజ్ – వీరభద్రాసనం
3. కోబ్రా పోజ్ – భుజంగాసనం
4. బౌ పోజ్ – ధనురాసనం
5. సపోర్టడ్ హెడ్ పోజ్ – శీర్షాసనం
6. వీల్ పోజ్ – చక్రాసనం
7. కామెల్ పోజ్ – ఉస్త్రాసనం

ఈ యోగాసనాలు మీ వెన్ను, చాతి మీద ప్రభావం చూపిస్తాయి. వెన్నును సరైన పోస్టుర్ లో ఉంచుతాయి.  మీరు నిటారుగా ఉంటారు, దానితో పాటు మీ రొమ్ములు కూడా. మీ చాతి మీద ప్రభావంతో, ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది. రొమ్ములు సాగిపోకుండా బిగువుగా తయారవుతాయి.

మీ అందమైన వక్షోజాల కోసం, శరీరం కోసం ఈ ఆసనాలను మీ యోగలో భాగం చేసుకోండి.. 

తప్పకుండా అందరికి SHARE చేయండి 

Leave a Reply

%d bloggers like this: