ఈ సృష్టి మొత్తంలో అత్యంత అద్భుతమైన కార్యం ఏంటి? ఎక్కువ ఆలోచించకుండా చెప్పచు… ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడం. అవును తన ప్రాణంతో ఇంకో ప్రాణాన్ని ఈ భూమి మీదకు తీసుకురావడం కన్నా అద్భుతం ఇంకేమైనా ఉందా? అది తల్లికి మాత్రమే సాధ్యం. అయితే ఆ ప్రక్రియలో తల్లికు ఎదురయ్యే అనుభవాలెన్నో. బాధ-సంతోషం, నొప్పి-తీపి, ఇంకా అనేకం. వాటన్నిటిని మన కళ్లకు కట్టినట్టు చూపించే ఈ చిత్రాలను ఒకేసారి చూడండి… మీరు మేము చెప్పిందే నిజం అంటారు






తప్పకుండా అందరికి share చేయండి
ఇవి కూడా చూడండి
ప్రపంచంలో ప్రతి తల్లి కోసం నర్సులు ఎంత త్యాగం చేస్తారో ఈ చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది!!