సంతానం లేనివారికి ఒక్క చిట్కాతో పిల్లలు పుట్టాలంటే..ఈ ఆహారం తప్పక తీసుకోవాలి

ప్రస్తుతం చాలామంది దంపతులు ఎదుర్కుంటున్న సంతానం లేకపోవడం. కొన్నిసార్లు గర్భం దాల్చిన తర్వాత వెంటనే పోవటం, ఏకాంతంగా ఎప్పుడు కలుస్తున్నా సంతానం లేదని బాధపడుతున్నవారు ఎంతోమంది. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాను ఫాలో కావడం వలన మీ జీవితంలో సంతానం కలగబోతుంది అనే సంతోషం తప్పకుండా కలుగుతుంది.

కావలసిన పదార్థాలు:

మీకు ఇష్టమైన ఆకుకూర ఒక కప్పు (బచ్చలి కూర, బ్రోకలీ లీఫ్, స్పినాచ్, మస్టర్డ్ గ్రీన్స్..), ఒక గ్లాస్ తాజా కొబ్బరి నీరు, అర కప్పు చియా సీడ్స్, అరకప్పు బెర్రీ ఫ్రూట్స్, ఒక గ్లాస్ నిమ్మరసం, ప్రోటీన్ పౌడర్ (అవసరం అనుకుంటే వేసుకోవచ్చు).

ఎలా తయారుచేసుకోవాలి?

ఒక కప్పు మీకు నచ్చిన ఆకు కూరలను తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇందులో కావాలి అనుకుంటే ప్రోటీన్ పౌడర్ కలుపుకోవచ్చు.  ఆ తర్వాత ఒక గ్లాస్ కొబ్బరినీరు కలుపుకోవాలి. కొబ్బరినీరు కలిపాక అర కప్పు చియా సీడ్స్ ను మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బెర్రీస్ (బ్లాక్ బెర్రీస్ లేదా బ్లూ బెర్రీస్) మిక్స్ చేయాలి. వీటన్నటిని బాగా మిక్స్ చేసుకున్నాక మిక్స్ లో వేసి జ్యూస్ గా అయ్యేలా చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు కూడా కలుపుకుని సేవించవచ్చు.

ఈ పదార్థం తాగిన తర్వాత ఏం చేయాలి?

పైన చెప్పుకున్న పదార్థాన్ని తాగిన తర్వాత ఒక పది నిముషాల తర్వాత ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వలన గర్భం రావడానికి తోడ్పడుతుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

ప్రపంచంలో ప్రతి 90 సెకండ్లకు ఒక గర్భవతి చనిపోతోంది, అసలు కారణాలు ఇవే

Leave a Reply

%d bloggers like this: