పిల్లల వయసును బట్టి వారి ఎదుగుదల ఎంత ఉండాలో తెలిపే చార్ట్ : బేబీ గ్రోత్ చార్ట్

పిల్లల పుట్టాక మొదటి సంవత్సరం వారిలో అనేక శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులన్నీ ఎదుగుదలలో భాగం.  అయితే ఏ వయసులో ఎలాంటి మార్పులు, ఎంత ఎదుగుదల జరగాలి అన్న విషయం అందరికి స్పష్ఠంగా తెలియదు. కానీ తెలుసుకోవడం చాలా అవసరం. పిల్లలో వయసుకు దగ్గ ఎదుగుదల లేకపోతే ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు.

అందుకే మీ కోసం పిల్లల వయసును బట్టి వారిలో ఎదుగుదల ఎలా ఉండాలో తెలియ చేసే బేబీ గ్రోత్ చార్ట్ అందిస్తున్నాం…

పట్టికలోని విషయాలు:

Age (In Months) : వయసు (నెలలో)

Height (In Cms) : పొడవు (సెం.మీ)

Weight (In Kgs) : బరువు (కేజీలు)

Head Circumference (In Cms) : తల చుట్టు కొలత (సెం.మీ)

BMI (In Kg/M2) : బీ ఎమ్ ఐ (కేజీ/ఎమ్2)

BMI అంటే ఏంటి?

BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ (Body Mass Index). పిల్లల ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేరా అన్నది BMI తెలియచేస్తుంది. ఒక వేళ ఉండాల్సిన BMI కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే, పిల్లల ఎదుగుదల సరిగా లేనట్టు.   

BMI ఎలా కొలవాలి?

పిల్లల బరువును (కేజీలలో), వారి పొడవుతో (మీటర్లలో) భాగించాలి. ఈ మూల్యాంకాన్ని మళ్ళి పొడవుతో (మీటర్లలో) భాగించాలి. అదే BMI.

ఉదాహరణ:

బరువు – 3 కేజీలు

పొడవు – 49 సెం.మీ లేదా 0.49 మీటర్లు

BMI – 3/0.49 = 6.1

        – 6.1/ 0.49 = 12 (kg/m2)

పిల్లల ఎదుగుదల పట్టిక – Baby growth chart

ఆడ పిల్లలకు

 

మగపిల్లలకు

ఈ పట్టికలు world health organisation(WHO) లెక్కల ఆధారంగా తయారుచేయబడింది.

పట్టికలో ఉన్న కొలతలలో మీ పిల్లలు లేకపోతే, కంగారు పడకండి. వారికి సరైన పోషకాహారం అందించడానికి ప్రయత్నించండి. 

 

Leave a Reply

%d bloggers like this: