ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావాలంటే ఎంత బలంగా నెట్టాలి? ఎలా నెట్టాలి?

గర్భం దాల్చిన తర్వాత ఒక బిడ్డకు తల్లి అవుతున్నానని మహిళ ఎంత ఆనందపడుతుందో, తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో మోసి ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రాకుండా ఉంటే కలిగి ఇబ్బందిని తట్టుకోవడం ఒక్క మహిళకే సాధ్యం అవుతుంది. అందుకే తల్లికి బిడ్డ జీవితాంతం రుణపడి ఉండాలి. ఐతే ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావడానికి తల్లి గర్భంపై నెట్టుతూ ఉంటారు. ఇలా ఎంతసేపు నెట్టాలి, ఎలా నెట్టాలో తప్పక తెలుసుకోండి.

ఎముకలు విరిగిపోతాయి?

తొమ్మిది నెలల పాటు బిడ్డను భద్రంగా కడుపులో చూసుకున్న తల్లి బిడ్డను ప్రసవించే సమయంలో తన ప్రక్కటెముకలు భయంకరమైన నొప్పిని కలిగిస్తాయి.అయితే బిడ్డ బయటకు వస్తుంటే ఆ నొప్పికన్నా సంతోషమే ఎక్కువగా ఉంటుంది.

 

బిడ్డ బయటకు రావడానికి ఎందుకు నెట్టాలి?

సాధారణంగా ప్రసవం ఇబ్బందిగా ఉన్నప్పుడు, గర్భాశయం ముఖద్వారం మూసుకుపోయినప్పుడు, మాయ అడ్డుపడినప్పుడు, కొందరు మహిళలు ప్రసవం, ప్రసవ నొప్పులు అన్నా విపరీతమైన భయం, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు ప్రసవించబోతున్న మహిళ గర్భంపై ఒత్తిడి పెంచుతూ నెట్టడం చేస్తుంటారు. అయితే ఇలా నెట్టడం అనేది సరిగ్గా చేయకపోతే బిడ్డకు, తల్లికీ ప్రమాదం ఉంటుంది.

నెట్టేటప్పుడు మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఊపిరిని బిగపెట్టుకోవడం, వెల్లకిలా వెనక్కి తిరిగి పడుకోవడం, గర్భంతో ఉన్న మహిళ కాళ్ళను గట్టిగా ఒత్తి పట్టుకోవడం, ఎన్ని సార్లు గర్భంపై బిడ్డను నెట్టాము అనేది లెక్కపెట్టడం, ప్రసవ మహిళకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నెట్టడం.. ఈ పనులు చేయకూడదు. 

ఎలా నెట్టాలి (పుష్ చేయాలి)? ఊపిరి ఎలా తీసుకోవాలి?

ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ప్రసవ సమయంలో ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురి కావడం వలన ఆ తల్లి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఐతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సమయంలో ముక్కు ద్వారా శ్వాస తీసుకుని నోటి ద్వారా వదలడం చేయాలి. ఇలా చేయడం వలన బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. అలాగే గర్భాశయం నుండి బిడ్డ బయటకు వచ్చే ద్వారం వెడల్పుగా ఉన్నప్పుడు ఒక్కసారిగా ముందుకు నెట్టడం చేయకూడదు. చాలా నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ కిందకు నెట్టడం చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా గట్టిగా పీల్చడం బిడ్డ బయటకు రావడానికి ఉపయోగపడుతుంది.

 

వైద్యుడిని అడగండి

సాధారణంగా ఇతరులు గర్భంపై చేయి వేసి నెట్టడం వలన తల్లికి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఐతే మీకు ఇబ్బందికరంగా డాక్టర్లకు చెప్పడం వలన తగిన జాగ్రత్త తీసుకుంటారు. నొప్పి ఎక్కువగా ఉండి అలసిపోతే ఎడమవైపుకు తిరగడం చేయాలి. అలాగే మీ కుడి చేయిని ఉదరం లేదా చేస్త భాగంలో పెట్టి నెమ్మదిగా నెట్టడం వలన మాయ బయటకు వచ్చి బిడ్డ బయటకు వచ్చేలా చేస్తుంది.

చిన్న చిన్న వ్యాయామాలు, ధ్యానం, గర్భం సమయంలో నడుస్తూ ఉండటం, ఉదరంపై ఒత్తిడి పడకుండా యోగా,  ఆసనాలు వంటివి చేయడం వలన ఈ సమయంలో ఇబ్బంది ఉండదు.

దయచేసి తల్లి బాధను తెలియజేసే ఈ ఆర్టికల్ ను అందరికీ SHARE చేయండి.

ఇవి కూడా చదవండి. 

తల్లితండ్రుల ప్రవర్తన పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపెడుతుందా?

Leave a Reply

%d bloggers like this: