ఈ 5 శాస్త్రీయ మార్గాల ద్వారా మీ కడుపులోని బిడ్డ ఎవరో తెలుసుకోవచ్చు

ఉదయం వికారం

గర్భంతో ఉన్నప్పుడు వికారం, వాంతులు రావడం సహజమే. కానీ ప్రతిరోజూ ఉదయం ఎక్కువ స్థాయిలో ఇలా ఉంటే అమ్మాయి పుట్టబోతున్నట్లు,  అదే నార్మల్ గా ఉంటే అబ్బాయి జన్మిస్తున్నాడని తెలిపే సంకేతం.

మీ జుట్టు చెబుతుంది

గర్భంతో ఉన్న మహిళ తల జుట్టు దృఢంగా, శక్తివంతంగా ఉంటే బాబు అని, అదే జుట్టు రాలుతూ ఉండటం బలహీనంగా ఉంటే పాపగా గుర్తించాలి.

స్వీట్స్, కారం పదార్థాలు

అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అని చెప్పే వాటిలో మీరు తీసుకునే ఆహారం కూడా తెలుపుతుంది. పుల్లగా,ఉప్పగా, కారం ఎక్కువగా ఉండే ఆహారాలను తింటున్నట్లయితే బాబుగా, అదే స్వీట్స్, చాకోలెట్స్, డైరీ ప్రాడక్ట్స్, జ్యూస్ లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అమ్మాయి పుడుతుందని చెబుతున్నారు.

చర్మం రంగును బట్టి

గర్భంతో ఉన్న మహిళ చర్మం రంగును బట్టి కూడా ఎవరు పుట్టబోతున్నారో తెలుసుకోవచ్చని మన పెద్దలు చెబుతున్నారు. చర్మం నలుపు రంగు కంటే ఎక్కువగా ముదురు రంగులోకి మారుతూ ఉంటే అబ్బాయి పుట్టబోతున్నట్లు, అదే చర్మం రంగులో ఎటువంటి మార్పులు జరగకపోతే అమ్మాయి జన్మిస్తున్నట్లు గుర్తించాలి.

నిద్రించే పొజిషన్ ప్రకారం

ప్రగ్నెన్సీ సమయంలో ఎప్పుడు ఎడమవైపు పడుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లయితే అబ్బాయి మీ ఇంట్లోకి వస్తున్నాడని, అదే కుడివైపు తిరిగి పడుకోవడానికి ఇష్టంగా ఉంటే మహాలక్ష్మి మీ ఇంట్లోకి రాబోతుందని సూచిక.

యూరిన్ రంగును బట్టి

ఎస్.. గర్భంతో ఉన్న మహిళ యూరిన్ రంగు ప్రకాశవంతంగా పసుపు వర్ణంలో ఉంటే బాబు పుట్టబోతున్నట్లు, అలా కాకుండా ముదురు పసుపు వర్ణంలో యూరిన్ వస్తూ ఉంటే అమ్మాయిగా చెబుతున్నారు.

మీ మూడ్ ప్రకారం

ప్రగ్నన్సీ సమయంలో ఎన్నెన్నో ఆలోచనలు, ఒత్తిడి ఉండటం సహజమే. అయితే ఈ సమయంలో కొందరిలో కోపం ఉన్నట్లుండి కలగడం, ఆధిపత్యం చలాయిస్తూ ఉండటం, నాకెందుకులే అనుకుంటూ ఉన్నట్లయితే అబ్బాయి పుట్టబోతున్నట్లు, అదే డల్ గా ఉండటం, చిరాకుగా ఉంటున్నట్లయితే మీ ఇంట్లోకి మహాలక్ష్మి రాబోతుందని అర్థం.

మన పెద్దలు చాలా ఏళ్లుగా ఫాలో అవుతున్న విషయాలు ఇవి.  సో, మీకు ఈ విషయాలు చెప్పాలన్న ఉద్దేశమే కానీ మీకు పుట్టబోయేది వీళ్ళే అని మీ ఆలోచనలను మార్చడానికి కాదు. గుర్తించండి. అందరికీ SHARE చేయండి.  

Leave a Reply

%d bloggers like this: