ప్రసవ సమయంలో భార్య కోసం భర్త ఎంత తపన పడుతాడో ఈ 10 చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది!! 👏👏

ప్రసవ సమయంలో భార్య కోసం భర్త ఎంత తపన పడుతాడో ఈ 15 చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది!!

ఒక్క సారి మీ భర్తతో కలిసి ఏడు అడుగులు వేసాక మీ జీవితంలోని ప్రతి అడుగులో భర్త మీకు తోడుండాలి. అయితే ఏదైన సమయంలో భర్త పక్కన లేకపోయినా  భార్యలు అంతగా బాధపడరెమో కానీ, గర్భంతో ఉన్న సమయంలో ప్రతి భార్య, తన భర్త తన పక్కన ఉండాలి అని కోరుకుంటుంది. భర్తలు కూడా అదే కోరుకుంటారు అని మీకు తెలుసా? నిజం!! కావాలంటే తమ భార్యల ప్రసవం సమయంలో పక్కనే ఉండి, ఈ భర్తలు ఎంత తపనపడుతున్నారో చూడండి.. 

1. రెండు నెలల క్రితం, యుద్ధంలో తీవ్రంగా గాయపడి వున్నా సరే…. ఈ భర్త తన భార్య డెలివరీ సమయంలో పక్కనే తనకు తోడుగా  ఉన్నాడు.

2. ఇంట్లోనే రెండవ కూతురికి జన్మనిచ్చినప్పుడు తన భార్యతో భావోద్వేగాలను పంచుకుంటున్న భర్త 

3. తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా మత్తుమందు  లేకుండా ప్రసవించడానికి ప్రయత్నిస్తున్న తన భార్యకు తోడుగా భర్త 

4. తన భార్య బిడ్డను ప్రసవించగానే తన చేతులతో పట్టుకుంటున్న భర్త 

5. తన బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తూ

6. పుట్టింది బంగారం లాంటి ఆడపిల్ల అని తన భార్యకు చెప్తున్న భర్త 

7. తన బిడ్డను బయట ఎదురుచుస్తున్న తన అమ్మకు చూపించడానికి తీసుకొస్తూ 

8. తన భార్యకు సి-సెక్షన్ జరుగుతుంటే పక్కనే ఉండి దైర్యం చెప్తున్న భర్త

 

9. అప్పుడే పుట్టిన తన బిడ్డను ప్రేమగా చూస్తూ 

10. ఇంట్లోనే ప్రసవిస్తున్న తన భార్యకు  దగ్గరుండి కాన్పు చేస్తూ 

 

Leave a Reply

%d bloggers like this: