మహిళల వక్షోజాల గురించి మీకు ఎవ్వరు చెప్పని 5 నమ్మలేని నిజాలు

మీ వక్షోజాల గురించి మీకు ఎంత వరకు తెలుసు? మగవాళ్ళు ఆడవాళ్ళలో మొదట వెదికేది, దీని కోసమే. చూపులన్నీ అటు వైపే. శృంగారంలో ఎక్కువుగా వత్తిడికి నలిగిపోయే శరీర భాగాలు ఇవే. కానీ చాలా మంది మహిళలకు తమ రొమ్ముల గురించి పూర్తిగా తెలియదు.కావాలంటే ఈ విషయాలు చూడండి…

1. తీయ్యగా ఉంటాయి

అవును, రొమ్ముల నుండి వచ్చే పాలు తీయ్యగా ఉంటాయి. వ్యక్తులను బట్టి టేస్ట్ బడ్స్ మారినా  కానీ. ఎవరికైనా సరే రొమ్ము పాలు తీయ్యగానే రుచిస్తాయి. దీనికి కారణం వాటిలో అధికంగా ఉండే లాక్టోజ్(LACTOSE).

2. అదొక్కటి చాలు

కొంత మంది స్త్రీలు, శృంగారం సమయంలో, భావప్రాప్తి పొందడానికి రొమ్ములు చాలు. నిప్పుల్ మీద రాపిడి, అధిక స్పందనలు కలిగిస్తుంది. కేవలం దానితో క్లైమాక్స్ కి చేరుకుంటారు.

3. ఎప్పుడు ఒకేలా ఉండవు

రొమ్ముల పరిమాణం మారుతూవుంటుంది. మీ బరువును బట్టి, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ప్రగ్నన్సీ సమయంలో సైజు పెరుగుతాయి.  మీ పీరియడ్స్ మొదలయ్యే ముందు, కప్ పరిమాణంలో సైజు పెరుగుతాయి.

4. అసమానం

చాలా మంది మహిళలలో రెండు రొమ్ముల మధ్య పరిమాణంలో తేడా ఉంటుంది. కంగారు పడకండి!అది సహజమే. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 65% మంది మహిళలలో, ఎడమ వైపు రొమ్ము, కుడి వైపు రొమ్ముకన్నా పెద్దదిగా ఉంటుంది.

5. పొడిబారిపోతాయి

మిగతా శరీర భాగాలతో పోల్చుకుంటే, రొమ్ముల మీద ఉండే చర్మం చాలా పల్చగా ఉంటుంది. దీని కారణంగా రొమ్ములు చాలా త్వరగా పొడిబారిపోతాయి

Leave a Reply

%d bloggers like this: