మే నెలలో టాప్ 10 తెలుగు అమ్మాయిల పేర్లు

అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఏ పేరు పెడదాం! అని ప్రతి తల్లితండ్రులు ప్రస్తుతం రోజుల్లో చాలా సతమవుతున్నారు.  మరీ పాతకాలం పేర్లు వద్దు, మోడ్రన్ గా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అమ్మాయి పుట్టినప్పుడు లక్ష్మిదేవి పుట్టిందని అప్పట్లో లక్ష్మీ అని వచ్చేలా పేరు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అలా టాప్ 10 లో నిలిచిన తెలుగు అమ్మాయిల పేర్లు మీకోసం.. 

1.Deeptika – దీప్తిక

ఎప్పుడు కాంతిలా ప్రకాశవంతంగా వీరి జీవితం  వెలుగుతూ ఉంటుంది.

2.Josya – జోస్య

ఉల్లాసంగా ఉత్సాహంగా మనోహరంగా ఉంటారు.

3.Aadya – ఆద్య

అన్ని విషయాలలో ముందుంటారు.

4.Nithya – నిత్య

శాశ్వతం అని అర్థం. అలాగే శాశ్వతమైన ప్రేమను పంచేవారు, నిరాటంకంగా ఉంటారు.

5.Haneesha – హనీష

అందమైన రాత్రి అని అర్థం. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వుతో సాధించగలదు.

6.Geetika – గీతిక

అందమైన, హాయైన పాట అని అర్థం.

7.Ranvita – రన్విత

ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటారు.

8.Viviktha – వివిక్త

వివేకవంతురాలు.

9.Sahasra – సహస్ర

నూతన ఆరంభం అని అర్థం.

10.Ananya -అనన్య

భిన్నమైన వ్యక్తిత్వం కలవారు అని అర్థం.

రీసెంట్ గా టాప్ 10 లో ఉన్న తెలుగు అమ్మాయిల పేర్లు ఇవే. అలాగే మీ చిన్నారి పేరును COMMENT రూపంలో తెలుపవచ్చు. అందరికీ SHARE చేయండి.

ఇవి కూడా చదవండి.

టాప్ 10 తెలుగు అబ్బాయిల పేర్లు

Leave a Reply

%d bloggers like this: