అద్భుతమైన మరియు అర్థవంతమైన టాప్ 10 తెలుగు ఆడ పిల్లలపేర్లు..

ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ సంతోషమే వేరు. కుటుంబానికి అదృష్టం తీసుకురావడానికి మహా లక్ష్మే పుట్టిందనుకుంటాం.  మరి అలాంటి బంగారంలాంటి కూతుర్లకు ఎలాంటి పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారా?. ఆడపిల్లల పేరు కోసం మీ వెతుకులాటను, కొంచెం సులువు చేయడానికి, ఈ ఏడాది ప్రజాదరణ పొందిన పిల్లల పేర్లు ఇక్కడ చూడండి…మీ పాప కోసం..

1. ఆరాధ్య – Aradhya

అర్ధం : పూజింప దగినది

2. ఆరుషి – Arushi

అర్ధం : సూర్యుని మొదటి కిరణం వంటిది

3. అర్హ  – Arha 

అర్ధం : శివుడి అంశ 

4. శుభశ్రీ – Shubashri 

అర్ధం : ఎప్పుడు శుభాలను కలిగిస్తుంది

5. హర్షిత – Harshita

అర్ధం : అందరికి సంతోషాన్ని పంచుతుంది

6. త్విష – Twisha

అర్ధం : సంస్కృతంలో కాంతి అని అర్ధం

7. అద్వైక – Adwika

అర్ధం :  ప్రత్యేకమైనది

8. హేమాశ్రీ – Hemashri

అర్ధం : విలువైనది

9. అమోఘ – Amogha

అర్ధం : అమోఘమైనది

10. రిథిమా – Riddhima

అర్ధం : లక్ష్మి దేవికి మరో పేరు

తప్పకుండా అందరికి SHARE చేయండి

ఇవి కూడా చదవండి

అద్భుతమైన మరియు అర్ధవంతమైన 10 పిల్లల పేర్లు

Leave a Reply

%d bloggers like this: