ఎవరైనా ఎత్తుకుపోతారనేమో!! ఈ బిడ్డ సంచితో పాటు పుట్టాడు: ఆశ్చర్యపోతున్న వైద్యులు

సహజంగా పిల్లలు కడుపు నుండి బయటకు వచ్చేటప్పుడు,ఎలా వస్తారో మీకు తెలిసిందే.  కానీ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈ బిడ్డ అమ్నియోటిక్ సంచితో పాటు  అలానే బయటకు వచ్చాడు. అమ్నియోటిక్ సంచి కడుపులోని పిండాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అందులో ఉండే ద్రవాలు పిండం సులువుగా  కదలడానికి వెసులుబాటును కలిగిస్తాయి.

అయితే పిల్లలు కడుపు నుండి బయటకు వచ్చే సమయంలో, ఈ సంచి చిరిపోతుంది. బిడ్డ బయటకు వస్తాడు. కానీ ఈ బిడ్డ ఆ సంచితో పాటు  అలానే బయటకు వచ్చేసాడు. వైద్యులు సంచి నుండి బిడ్డను బయటకు తీశారు.  ఈ ఆశ్చర్యం కలిగించే విషయాన్ని ఈ వీడియో లో మీరే చూడండి… 

 

Video Credits : Buzz Wik

Leave a Reply

%d bloggers like this: